అచ్చం సినిమాలో సీన్ మాదిరి…పెళ్లి మండపంపై వరుడికి బేడీలు వేసి తీసుకెళ్లిన పోలీసులు..ఎందుకంటే..?

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కొద్ది నిమిషాల్లో పెళ్లి కాబోతున్న వరుడికి పోలీసులు షాకిచ్చారు. చేతులకు బేడీలు వేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గతంలోనే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి...

అచ్చం సినిమాలో సీన్ మాదిరి...పెళ్లి మండపంపై వరుడికి బేడీలు వేసి తీసుకెళ్లిన పోలీసులు..ఎందుకంటే..?
Follow us

|

Updated on: Dec 14, 2020 | 9:42 PM

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కొద్ది నిమిషాల్లో పెళ్లి కాబోతున్న వరుడికి పోలీసులు షాకిచ్చారు. చేతులకు బేడీలు వేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గతంలోనే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడని, అందుకే అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు చెప్పడంతో పెళ్లికొచ్చిన బంధువులంతా షాకయ్యారు.

వివరాల్లోకి వెళ్తే..  టెక్కలిలోని మెట్టవీధికి చెందిన రమేష్‌ గౌడ్‌ హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. ఓ పాఠశాలలో పీఈటీగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రమేష్, తాను కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నామని గత నెల 24న హైదరాబాద్‌లోని బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. రమేష్‌ కుటుంబ సభ్యులకు కూడా తమ విషయం తెలుసని వెల్లడించింది.  తాను ఢిల్లీ వెళ్తున్నానని, 13వ తేదీన తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుందామని రమేష్‌ గౌడ్ చెప్పిన్నట్లు సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది.

ఆ తర్వాత అతడి ఫోను స్విచాఫ్‌ రావడంతో అనుమానం వచ్చిన యువతి ఆరా తీసింది. దీంతో రమేష్‌ అసలు బండారం బయటపడింది. వేరో అమ్మాయితో వివాహం చేసుకుంటున్నాడని తెలిసి ఆమె టెక్కలి పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేసింది.  వెంటనే రంగంలోకి దిగిన టెక్కలి పోలీసులు…పెళ్లిమంటపానికి చేరుకుని తాళికట్టే సమయానికి కొద్దినిమిషాల ముందు రమేష్‌ను పెళ్లి పీటలపైనే అరెస్టు చేశారు.

Also Read :

డ్యాం ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించడంలేదు..పోలవరం గడ్డ సాక్షిగా తేల్చి చెప్పిన సీఎం జగన్

ఆఫీసులు, స్కూళ్లలో వ్యాక్సిన్ సెంటర్లు..పూర్తి విధానం ఇదే..రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్

ఆ విషయంలో హర్టయ్యాడు..పెళ్లి అయిన వెంటనే వధువును కల్యాణమండపంలో వదిలేసి వెళ్లిపోయాడు

నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
హర హర మహాదేవ.. అమర్‌నాథ్ యాత్రకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. !
హర హర మహాదేవ.. అమర్‌నాథ్ యాత్రకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. !
డేరింగ్‌గా డార్లింగ్‌ హీరోయిన్లు.. ఏంచేస్తున్నారంటే.?
డేరింగ్‌గా డార్లింగ్‌ హీరోయిన్లు.. ఏంచేస్తున్నారంటే.?
శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి..
శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి..