విద్యార్థులకు మమతా సర్కారు గుడ్ న్యూస్.. స్మోర్ట్ ఫోన్లు కొనుగోలుకు ఒక్కో విద్యార్థికి రూ.10 వేలు అందజేత.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త తెలిపారు. కరోనా కారణంగా ఇంట్లో నుంచి ఆన్‌లైన్ క్లాసులు వింటోన్న విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు కొనుక్కోవడానికి...

విద్యార్థులకు మమతా సర్కారు గుడ్ న్యూస్.. స్మోర్ట్ ఫోన్లు కొనుగోలుకు ఒక్కో విద్యార్థికి రూ.10 వేలు అందజేత.
Follow us

|

Updated on: Dec 24, 2020 | 8:59 AM

Mamata govt give Rs 10,000 to buy smartphones: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త తెలిపారు. కరోనా కారణంగా ఇంట్లో నుంచి ఆన్‌లైన్ క్లాసులు వింటోన్న విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు కొనుక్కోవడానికి డబ్బులు అందజేయనున్నారు. స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్‌లు లేక ఆన్‌లైన్ క్లాసులు వినడానికి ఇబ్బంది పడుతోన్న విద్యార్థులకు అండగా నిలిచే క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఒక్కో విద్యార్థికి రూ.10 వేలు అందించనున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. దాదాపు 9.5 లక్షల మంది ఇంటర్ చదువుతోన్న విద్యార్థులకు ఈ ఆర్థిక సాయాన్ని నేరుగా అందించనున్నారు. నిజానికి మమతా గతంలోనే ఈ హామీని ప్రకటించినప్పటికీ.. ప్రభుత్వ పాఠశాలలు, మదర్సాలలో చదువుతున్న దాదాపు 9.5 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులకు సరిపడా ట్యాబ్లెట్‌లు, స్మార్ట్‌ ఫోన్లను అందజేయడం కష్టంగా మారింది. దీంతో విద్యార్థుల ఖాతాలో నేరుగా డబ్బులు జమచేస్తామని, ఆ డబ్బుతో వాళ్లు స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలు చేసుకోవచ్చని దీదీ చెప్పుకొచ్చారు.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!