ఫ్లాష్‌ న్యూస్: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది మృతి

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందారు. అనాజ్‌మండీలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 44 మంది మృతి చెందగా.. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 50 మందిని రక్షించిన స్థానిక అధికారులు. కాగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 30 ఫైరింజన్లు మంటలార్పుతోన్నాయి. స్థానిక అధికారులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యావేక్షిస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ప్రాణాలు […]

ఫ్లాష్‌ న్యూస్: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Dec 08, 2019 | 1:36 PM

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందారు. అనాజ్‌మండీలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 44 మంది మృతి చెందగా.. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 50 మందిని రక్షించిన స్థానిక అధికారులు. కాగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 30 ఫైరింజన్లు మంటలార్పుతోన్నాయి. స్థానిక అధికారులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యావేక్షిస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే.. బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను సూచించారు కేజ్రీవాల్. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..