సీతు పాప డ్యాన్స్ అదుర్స్

వెస్ట‌ర్న్ మ్యూజిక్ కు స్టెప్పులేస్తున్న వీడియోను సితార ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నా కిష్ట‌మైన స‌మ‌యం. డ్యాన్స్ నాలో సంతోషాన్ని క‌లిగిస్తుంది.. అంటూ వీడియోకు క్యాప్ష‌న్ కూడా జోడించింది‌. మ్యూజిక్‌కు..

సీతు పాప డ్యాన్స్ అదుర్స్
Follow us

|

Updated on: Aug 26, 2020 | 3:24 PM

సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి లిటిల్ స్టార్ సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎందుకంటే అన్నింటిలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందరితో శభాష్ అనిపించుకుంది. పాటలు, ఆటలు, ఒకటేమిటి అన్నింట్లో తన టాలెంట్‌ను ప్రదర్శిస్తోంది. తాజాగా సీతు పాప చేసిన డ్యాన్స్ నెటిజన్లతో అబ్బో చిట్టి తల్లి అదుర్స్ అనిపించుకుంటోంది.

వెస్ట‌ర్న్ మ్యూజిక్ కు స్టెప్పులేస్తున్న వీడియోను సితార ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నా కిష్ట‌మైన స‌మ‌యం. డ్యాన్స్ నాలో సంతోషాన్ని క‌లిగిస్తుంది.. అంటూ వీడియోకు క్యాప్ష‌న్ కూడా జోడించింది‌. మ్యూజిక్‌కు అద్బుత‌మైన హావ‌భావాల‌తో సూపర్ స్టార్ కూతురు అనిపించుకుంటోంది.  ఘ‌ట్ట‌మ‌నేని ప్రిన్సెస్ సితార చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్‌గా మారుతోంది‌.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార‌.. తండ్రి మ‌హేశ్ తో క‌లిసి, స్నేహితుల‌తో క‌లిసి ఆడుకుంటున్న వీడియోల‌ను, ఫ‌న్నీ దృశ్యాల‌ను అప్పు‌డప్పుడు అంద‌రితో షేర్ చేస్తుంటుంది. యోగ డే రోజు చాలా సులభమైన యోగాసానాలు చేసి చూపించింది.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..