గౌతమ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు

గౌతమ్ వచ్చాక మా జీవితాల్లో గొప్ప మార్పు వచ్చింది. గౌతమ్‌ మా జీవితాల్లో సంతోషం, ప్రేమను తీసుకొచ్చారు. తను ఈ ఏడాది 14వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఇలాగే ప్రతి ఏడాది త‌న జీవితంలో ప్రేమ‌, సంతోషం నిండాలని కోరుకుంటున్నా

గౌతమ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు
Follow us

|

Updated on: Aug 31, 2020 | 3:25 PM

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని పుట్టినరోజు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్‌, నమ్రత తమ ముద్దుల కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గౌతమ్‌ చిన్నప్పటి  ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేశారు నమ్రతా. గౌతమ్‌ వచ్చాక తమ జీవితాల్లో గొప్ప మార్పు వచ్చిందంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. అంతే ప్రిన్స్ మహేష్ బాబు తన కొడుకు ఉద్దేశించి ఓ ట్వీట్ కూడా చేశారు.

‘14లోకి అడుగుపెట్టిన గౌత‌మ్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు. నువ్వు ఓ మంచి యువ‌కుడిగా పెరుగుతున్నందుకు గ‌ర్వంగా ఉంది. డొరేమాన్ నుంచి అపెక్స్ లెజెండ్ వ‌ర‌కు నీతో క‌లిసి ప్రయాణించడం సంతోషంగా ఉంది. నీకిది గొప్ప పుట్టిన‌రోజు కావాలి. హ్యాపీ బ‌ర్త్ డే’’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

మరో ట్వీట్‌లో గౌతమ్ తల్లి నమ్రతా ఘట్టమనేని కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్వీట్‌లో గౌతమ్‌ను మహేష్ బాబు ఎత్తుకున్న ఫోటోను షేర్ చేశారు. థ్రో బ్యాక్ ఫోటోతోపాటు ఓ మెసెజ్‌కు కూడా జోడీంచారు. గౌతమ్‌ మా జీవితాల్లో సంతోషం, ప్రేమను తీసుకొచ్చాడు అంటూ పేర్కొన్నారు.

‘గౌతమ్ వచ్చాక మా జీవితాల్లో గొప్ప మార్పు వచ్చింది. గౌతమ్‌ మా జీవితాల్లో సంతోషం, ప్రేమను తీసుకొచ్చారు. తను ఈ ఏడాది 14వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఇలాగే ప్రతి ఏడాది త‌న జీవితంలో ప్రేమ‌, సంతోషం నిండాలని కోరుకుంటున్నా’’ అంటూ నమ్రత తన ప్రియ‌మైన పుత్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు