మద్యం దుకాణాలు మూసేయాలని హైకోర్టు ఆదేశం….

మద్యం దుకాణాలు మూసేయాలని హైకోర్టు ఆదేశం....

చాలాకాలం త‌ర్వాత మ‌ద్యం దుకాణాలు తెర‌వ‌డంతో… తమిళనాడులో మందుబాబులు పెద్దఎత్తున‌ క్యూ కడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర హైకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. లిక్కర్​ దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. మ‌హ‌మ్మారి క‌రోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపింది. స్టేట్ గ‌వర్న‌మెంట్ నిర్వహిస్తున్న ఈ మద్యం షాపులను ప్రజా ప్రయోజనం దృష్ట్యా మూసివేయాలని పేర్కొంది. అయితే ఆన్​లైన్​లో విక్రయాలు జరపవచ్చని వెసులుబాటు కల్పించింది కోర్టు. ముందుగా బుక్ చేసుకుని ఇంటికి తెప్పించుకునే […]

Ram Naramaneni

|

May 08, 2020 | 9:56 PM

చాలాకాలం త‌ర్వాత మ‌ద్యం దుకాణాలు తెర‌వ‌డంతో… తమిళనాడులో మందుబాబులు పెద్దఎత్తున‌ క్యూ కడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర హైకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. లిక్కర్​ దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. మ‌హ‌మ్మారి క‌రోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపింది. స్టేట్ గ‌వర్న‌మెంట్ నిర్వహిస్తున్న ఈ మద్యం షాపులను ప్రజా ప్రయోజనం దృష్ట్యా మూసివేయాలని పేర్కొంది.

అయితే ఆన్​లైన్​లో విక్రయాలు జరపవచ్చని వెసులుబాటు కల్పించింది కోర్టు. ముందుగా బుక్ చేసుకుని ఇంటికి తెప్పించుకునే విధంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu