Local Body Elections In AP: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ విడుదల

Local Body Elections In AP: ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ అధికారులు విడుదల చేశారు. మూడు దఫాలుగా స్థానిక ఎన్నికలు జరగనున్నట్లు స్పష్టం చేశారు. ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా.. రెండు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 660 జెడ్‌పిటీసి, 9,639 ఎంపీటీసీలకు మొదటి దశలో ఎన్నికలు జరగనుండగా.. పంచాయతీలకు మరో దశలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇక మూడో దశలో మున్సిపాలీటీలకు ఎన్నికలు జరుగుతాయి. స్థానిక ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఇలా […]

Local Body Elections In AP: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ విడుదల
Follow us

|

Updated on: Mar 07, 2020 | 2:07 PM

Local Body Elections In AP: ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ అధికారులు విడుదల చేశారు. మూడు దఫాలుగా స్థానిక ఎన్నికలు జరగనున్నట్లు స్పష్టం చేశారు. ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా.. రెండు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 660 జెడ్‌పిటీసి, 9,639 ఎంపీటీసీలకు మొదటి దశలో ఎన్నికలు జరగనుండగా.. పంచాయతీలకు మరో దశలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇక మూడో దశలో మున్సిపాలీటీలకు ఎన్నికలు జరుగుతాయి.

స్థానిక ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి…

  • జెడ్‌పిటీసి, ఎంపీటీసీలకు కౌంటింగ్ 24న జరగనుంది.
  • 27న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
  • ఈ నెల 9 నుంచి 11 వరకు ఎంపీటీసీ, జెడ్పిటిసీ నామినేషన్ల స్వీకరణ
  • ఈ నెల 21న ఎంపీటీసీ, జెడ్పిటిసీల ఎన్నికల పోలింగ్, 29న లెక్కింపు
  • పంచాయతీ ఎన్నికలకు 17 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ
  • ఈ నెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, 27న ఫలితాలు
  • ఈ నెల 27న పంచాయతీ ఎన్నికలు
  • ఈ నెల 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు
  • అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్
  • ఈ నెల 9వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్
  • ఈ నెల 11 నుంచి 13 వరకు మున్సిపల్ నామినేషన్ల స్వీకరణ

పంచాయతీ ఎన్నికల డేట్లు ఇలా ఉన్నాయి…

  • తొలి దశ ఎన్నికలకు ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు
  • రెండో దశకు ఈ నెల 17న రిలీజ్ చేయనున్నారు
  • అలాగే తొలి దశ నామినేషన్లు 17 నుంచి 19 వరకు స్వీకరణ
  • తొలి దశ ఎన్నికలు 27న జరగనుండగా.. అదే రోజున కౌంటింగ్ కూడా నిర్వహించనున్నారు
  • రెండో దశ నామినేషన్లు 19 నుంచి 21 వరకు స్వీకరణ
  • రెండో దశ ఎన్నికలు 29న జరగనుండగా.. అదే రోజున కౌంటింగ్ కూడా నిర్వహించనున్నారు

For More News:

టీవీ వీక్షకులకు గుడ్ న్యూస్..

బాన్సువాడలో దారుణం.. ముగ్గురు కూతుళ్లను హత్య చేసిన తండ్రి..

‘ఎస్ బ్యాంక్’ దెబ్బ.. వినియోగదారులకు షాకిచ్చిన ఫోన్‌పే…

ఆడబిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడి భార్య…

మోదీ సర్కార్ సంచలనం.. ఆ రెండు ఛానళ్ల‌పై నిషేధం…

బిగ్ బ్రేకింగ్: ఏపీలో పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్

తిరుమలలో అపచారం.. వెంకన్న సాక్షిగా వాళ్లు ఏం చేశారంటే..?

విజయ్ దేవరకొండ హీరోయిన్ ఎగ్ దోశలు.. వీడియో వైరల్..

హైపర్ ఆది సంచలన నిర్ణయం.. జబర్దస్త్ నుంచి దొరబాబు, పరదేశీలు.?

సఫారీ సిరీస్… పగ్గాలు చేపట్టనున్న హిట్‌మ్యాన్.. హార్దిక్, ధావన్‌ల రీ-ఎంట్రీ ఖరారు.!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..