తెలంగాణలో మోస్తరు వర్షాలు..!

నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశలున్నాయిని అధికారులు పేర్కొన్నారు. సాధారణ స్థాయిలో నైరుతి రుతుపవనాలు కదలడంతో తెలంగాణలో మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. కాగా.. నిన్న 160 ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలో మోస్తరు వర్షాలు..!
Follow us

| Edited By:

Updated on: Jul 15, 2019 | 8:58 AM