Corona Vaccination: కొరతా, వివక్షా…? వ్యాక్సిన్‌ సరఫరాలో తెలంగాణపై చిన్నచూపు..! వివరాలు ఇవిగో

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందా? అంటే  అవుననే అంటున్నాయి తెలంగాణ వైద్య వర్గాలు.  అందుకు ఆధారంగా కేంద్రం వివిధ రాష్ట్రాలకు....

Corona Vaccination:  కొరతా, వివక్షా...? వ్యాక్సిన్‌ సరఫరాలో తెలంగాణపై చిన్నచూపు..! వివరాలు ఇవిగో
India Covid Vaccine
Follow us

|

Updated on: Apr 14, 2021 | 2:31 PM

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందా? అంటే  అవుననే అంటున్నాయి తెలంగాణ వైద్య వర్గాలు.  అందుకు ఆధారంగా కేంద్రం వివిధ రాష్ట్రాలకు ఇప్పటివరకూ కేటాయించిన వ్యాక్సిన్‌ లెక్కలు చూపిస్తున్నారు.  2021 జనవరి 16న దేశవ్యాప్తంగా మొదలైన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది.  ఇప్పటివరకూ సరఫరా అయిన వ్యాక్సిన్‌లో 60 శాతం పైగా కేవలం 9 రాష్ట్రాలకే కేటాయించడం గమనార్హం.  ఇందులో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉండగా,  తరువాతి స్థానాలలో రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ ఉన్నాయి. ఇందులో మహారాష్ట్ర, రాజస్థాన్‌ లను మినహాయిస్తే మిగిలినవి అన్నీ… బీజేపీ పాలిత రాష్ట్రాలు లేదా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు అని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో కూడా రాజకీయమేనా అనే సందేహాలు?

జనవరి 16 నుంచి ఇప్పటివరకూ కేంద్రం అన్ని రాష్ట్రాలకూ సరఫరా చేసిన వ్యాక్సిన్లు దాదాపు 12 కోట్లు 13-04-2021 ఉదయం వరకూ దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ వేయించుకున్నవారి సంఖ్య 10,85,33,085

కేంద్ర వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రాల వారీగా  వివిధ రాష్ట్రాలలో వ్యాక్సిన్‌ పొందినవారి సంఖ్య ఇలా ఉంది…

1. మహారాష్ట్ర 1,05,29,376 2. రాజస్థాన్‌ 99,25,581 3. గుజరాత్‌ 94,98,866 4. ఉత్తరప్రదేశ్‌ 93,59,564 5. పశ్చిమబెంగాల్‌ 82,26,026 6. కర్ణాటక 64,07,325 7. మధ్యప్రదేశ్‌ 62,47,108 8. కేరళ 50,98,184 9. బీహార్‌ 49,54,731 10.ఛత్తీస్‌ఘడ్‌ 44,62,959

…………………………………………

1. ఆంధ్రప్రదేశ్‌ 39,13,719 2. తెలంగాణ 22,92,129

తెలంగాణ కంటే  చిన్న రాష్ట్రమైన ఛత్తీస్‌ఘడ్‌ కు కూడా తెలంగాణ కంటే రెట్టింపు వ్యాక్సిన్‌ సరఫరా చేయడం విశేషం.

Also Read: పురుషులే ఇలా… ఈ ఫోటో వెనుక అర్థం వేరు, పరమార్థం వేరు.. స్టోరీ చదివితే ఆ వ్యక్తులకు హ్యాట్సాఫ్ చెబుతారు

ఈ చెట్లు, మొక్కలు చాలా ప్రమాదకరమైనవి… టచ్ చేసినా చాలు ప్రాణాలు తీసేస్తాయి..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..