విడాకులు కోరినందుకు లెబనాన్ లో తన భార్యను హతమార్చిన భర్త.. అరెస్టు చేసిన పోలీసులు

లెబనాన్ లో   తన  భార్యను    ఆమె భర్తే గొంతు నులిమి హతమార్చాడు. తన నుంచి విడాకులు కోరినందుకు ఆమె మీద ఇలా ప్రతీకారం తీర్చుకున్నానని చెబుతున్నాడు..

విడాకులు కోరినందుకు లెబనాన్ లో  తన భార్యను హతమార్చిన భర్త.. అరెస్టు చేసిన పోలీసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 11, 2021 | 7:24 PM

లెబనాన్ లో   తన  భార్యను    ఆమె భర్తే గొంతు నులిమి హతమార్చాడు. తన నుంచి విడాకులు కోరినందుకు ఆమె మీద ఇలా ప్రతీకారం తీర్చుకున్నానని చెబుతున్నాడు. మోడల్ అయిన జీనా కంజో అనే ఈ యువతికి, ఈమె భర్తకు మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. తన భర్త తనను హింసిస్తున్నాడని జీనా నెల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు దీనిపై దర్యాప్తు మొదలు పెట్టగా  ఆగ్రహించిన ఆ వ్యక్తి గత ఆదివారం ఆమెను హత్య చేశాడు. ఇతడిని ఇబ్రహీం గజల్ గా గుర్తించారు. భార్యను  హతమార్చాక ఇతగాడు టర్కీకి పారిపోయాడు. అయితే అక్కడి పోలీసులు అతడిని అరెస్టు చేశారు.  తన సోదరికి తన నేరం గురించి నిర్భయంగా  ఇతడు చెబుతున్న  ఓ ఆడియో క్లిప్ ని న్యూస్ ఛానల్ ఒకటి ప్రసారం చేసింది. గృహ హింస లెబనాన్ వంటి దేశాల్లోనూ  సాగుతుందనడానికి ఈ మోడల్, ఈమె భర్తే నిదర్శనమని అంటున్నారు.

Also Read:

మాజీ మేయర్‌పై మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు.. హైదరాబాద్‌ అభివృద్ధికి అద్భుతమైన కృషి అని ట్వీట్‌

Congress Leader Rahul Gandhi: నేను వ్యవసాయ చట్టాల పైనే మాట్లాడుతా, పార్లమెంటులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్