గుడ్ న్యూస్: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు భారీ ఊరట..

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు భారీ ఊరట..
Follow us

| Edited By:

Updated on: May 22, 2020 | 11:58 AM

Coronavirus Lockdown: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసింది. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించిన కొంతమంది వాహనదారులకు పోలీసులు భారీగా జరిమానా విధించారు.. వాహనాలను కూడా జప్తు చేశారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో దాదాపు 3.25 లక్షల కేసులు నమోదు అయ్యాయి.

కాగా.. మాములుగా అయితే, కోర్టులో జరిమానా చెల్లించి వాహనాలను విడిపించుకోవాల్సి ఉండేది. తాజాగా వాహనదారులకు పోలీసులు ఉపశమనం కలిగించారు. జరిమానా కట్టేందుకు కోర్టుకు వెళ్లకుండా ఈ-కోర్టు ద్వారా కేసుల పరిష్కారానికి పోలీసులు సమాయత్తమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు పరిష్కరించాలని కోర్టును పోలీసులు కోరారు. కోర్టు నుంచి సానుకూల స్పందన రావడంతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. కేసులు నమోదైన వారికి ముందే తేదీ, టైం స్లాట్ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

Also Read: త్వరలో.. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..