Kyle Jamieson: వరుసగా మూడు సిరీస్‌ల్లో ఐదేసి వికెట్లు.. టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు..

Kyle Jamieson Record: ఒక్క సిరీస్‌లో 5 వికెట్లు తీయడం కష్టమనుకుంటే.. ఓ బౌలర్ ఏకంగా ఆడిన అన్ని సిరీస్‌లలోనూ ఐదు వికెట్లు తీసి సరికొత్త రికార్డును..

Kyle Jamieson: వరుసగా మూడు సిరీస్‌ల్లో ఐదేసి వికెట్లు.. టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు..
Follow us

|

Updated on: Jan 03, 2021 | 1:42 PM

Kyle Jamieson Record: ఒక్క సిరీస్‌లో 5 వికెట్లు తీయడం కష్టమనుకుంటే.. ఓ బౌలర్ ఏకంగా ఆడిన అన్ని సిరీస్‌లలోనూ ఐదు వికెట్లు తీసి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక అతడెవరో కాదు.. న్యూజిలాండ్ యువ కెరటం కైలీ జేమిసన్.. కెరీర్‌లో మూడో టెస్టు సిరీస్‌(6వ మ్యాచ్) ఆడుతున్న ఈ క్రికెటర్.. వరుసగా మూడోసార్లు ఐదేసి వికెట్లు పడగొట్టి అరుదైన ఫీట్‌ను సాధించాడు.

ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కైలీ 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో టీమిండియా, వెస్టిండీస్ జట్లపై కూడా ‘పాంచ్ పటాకా’ సాధించాడు. అటు బౌలింగ్‌లోనే కాకుండా .. ఇటు బ్యాటింగ్‌లో కూడా కైలీ జేమీసన్ న్యూజిలాండ్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు.

Also Read:

Breaking: కరోనా వ్యాక్సిన్ వచ్చేసిందోచ్.. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలకు డీసీజీఐ అనుమతి..

కరోనా‌పై యద్ధంలో కీలక మలుపు.. వ్యాక్సిన్ల ఆమోదంపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..!

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?