కృష్ణానది నీటి విడుదల… ఏపీకి 152, తెలంగాణకు 59 టీఎంసీలు

ఏపీ, తెలంగాణకు నీటి విడుదలకు సంబంధించి పంపిణీ అంశాల్ని చర్చించేందుకు ఈ రోజు కృష్ణాబోర్డు సమావేశమైంది. రెండు రాష్ట్రాల  మధ్య జలాల పంపిణీపై నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఇన్‌ఫ్లోలపై సమావేశంలో చర్చించారు. నీటి విడుదలకు కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి విడుదల ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ వరకు తెలంగాణ రాష్ర్టానికి 59 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి 152 టీఎంసీల నీటిని కేటాయించింది. తెలంగాణ రాష్ర్టానికి శ్రీశైలం నుంచి 14.5 టీఎంసీలు, […]

కృష్ణానది నీటి విడుదల... ఏపీకి 152, తెలంగాణకు 59 టీఎంసీలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 31, 2019 | 6:27 AM

ఏపీ, తెలంగాణకు నీటి విడుదలకు సంబంధించి పంపిణీ అంశాల్ని చర్చించేందుకు ఈ రోజు కృష్ణాబోర్డు సమావేశమైంది. రెండు రాష్ట్రాల  మధ్య జలాల పంపిణీపై నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఇన్‌ఫ్లోలపై సమావేశంలో చర్చించారు. నీటి విడుదలకు కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి విడుదల ఆదేశాలు ఇచ్చింది.

సెప్టెంబర్ వరకు తెలంగాణ రాష్ర్టానికి 59 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి 152 టీఎంసీల నీటిని కేటాయించింది. తెలంగాణ రాష్ర్టానికి శ్రీశైలం నుంచి 14.5 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 44.5 టీఎంసీలు కేటాయిచింది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తాగు, సాగునీటి అవసరాలకు 14.50 టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువ నుంచి 26.06 టీఎంసీలు, ఎలిమనేటి మాదవరెడ్డి ప్రాజెక్టు నుంచి 10.47 టీఎంసీలు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 5.90 టీఎంసీలు, మిషన్ భగీరథ పథకానికి 2.08 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి శ్రీశైలం నుంచి 100 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 52 టీఎంసీలు, పోతిరెడ్డి పాడు నుంచి 88 టీఎంసీలు, హంద్రీనీవా, ముచ్చమర్రి ఎత్తిపోతల పథకానికి 12 టీఎంసీలు, కృష్ణా డేల్టాకు 10 టీఎంసీలు కేటాయించారు.

రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..

ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..

సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..

కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..

పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది

సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..

భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..

వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?

గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా

గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.

రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.

బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!

వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.