చెప్పిందే చేసిన సీఎం జగన్..నలుగురు వాలంటీర్లపై వేటు!

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిచడమే లక్ష్యంగా.. దేశంలోనే తొలిసారిగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ సర్కార్ నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ప్రతీ 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్ సేవలంధిస్తున్నాడు. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడకుండా..అర్హులైన అందరికి సంక్షేమాన్ని అందించాలని..ఇటీవలే గ్రామ వాలంటీర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. పనిలో అలసత్వం, అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే ఉద్యోగాలలో నుంచి తీసేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. వాలంటీర్లు తప్పు చేస్తే […]

చెప్పిందే చేసిన సీఎం జగన్..నలుగురు వాలంటీర్లపై వేటు!
Follow us

|

Updated on: Oct 04, 2019 | 7:29 PM

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిచడమే లక్ష్యంగా.. దేశంలోనే తొలిసారిగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ సర్కార్ నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ప్రతీ 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్ సేవలంధిస్తున్నాడు. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడకుండా..అర్హులైన అందరికి సంక్షేమాన్ని అందించాలని..ఇటీవలే గ్రామ వాలంటీర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. పనిలో అలసత్వం, అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే ఉద్యోగాలలో నుంచి తీసేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. వాలంటీర్లు తప్పు చేస్తే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని ప్రజలకు స్వయంగా సీఎం జగన్ పిలుపునిచ్చి ఒక టోల్ ఫ్రీ నంబర్ ను కేటాయించారు.

తాజాగా  విధి నిర్వహణలో చేతివాటం ప్రదర్శించిన నలుగురిని ఉద్యోగం నుంచి తొలగించారు. కృష్ణా జిల్లా రుద్రవరంలో ఈ ఘటన జరిగింది. మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వాలంటీర్లు చుక్కా విజయవర్మ, లంకపల్లి ఒలివ, గాడెల్లి సునీల్ కుమార్, తెనాలి వనజలు ఈ నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ సమయంలో ఒకొక్కరి నుంచి రూ.50/-లు దసరా మాముళ్ళుగా వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించగా వసూళ్ళకు పాల్పడినట్టు గ్రామ కార్యదర్శి నివేదిక ఇచ్చారు. కార్యదర్శి నివేదిక, GO.NO.104, గ్రామ వలంటీర్ల నియామక ఉత్తర్వులలో పేర్కొన్న విధంగా అవినీతికి పాల్పడిన సదరు నలుగురు వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా తొలి దశలోనే వేటు వేస్తే..  మిగతావారికి భయం ఉంటుంది. ఏది ఏమైనా.. గ్రామ సచివాలయ వ్యవస్థను గాడినపెట్టేందుకు జగన్ సర్కారు కఠినంగా ముందుకెళుతోంది.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!