నాని ‘పోరాట బాట’ ట్వీట్..! వాట్ నెక్ట్స్..?

టీడీపీ అధినేత ఇచ్చిన లోక్‌సభ విప్ పదవి వద్దని, అందుకు నేను అర్హుడిని కాదని, తనకు ఏ పదవి వద్దని పార్టీలోనే ఉంటానని చెప్పారు ఎంపీ కేశినేని నాని. అయితే.. బుధవారం గల్లా జయదేవ్ నానితో సమావేశం కాగా.. నాని సరిగా స్పందించలేదని సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా ఆయన ట్విట్టర్‌లో ‘పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప..’ అనే కామెంట్ పోస్ట్ చేశారు. ఆయనను బుజ్జగించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు పెద్దగా […]

నాని 'పోరాట బాట' ట్వీట్..! వాట్ నెక్ట్స్..?
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2019 | 11:12 AM

టీడీపీ అధినేత ఇచ్చిన లోక్‌సభ విప్ పదవి వద్దని, అందుకు నేను అర్హుడిని కాదని, తనకు ఏ పదవి వద్దని పార్టీలోనే ఉంటానని చెప్పారు ఎంపీ కేశినేని నాని. అయితే.. బుధవారం గల్లా జయదేవ్ నానితో సమావేశం కాగా.. నాని సరిగా స్పందించలేదని సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా ఆయన ట్విట్టర్‌లో ‘పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప..’ అనే కామెంట్ పోస్ట్ చేశారు.

ఆయనను బుజ్జగించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం తనను కలుసుకోవాల్సిందిగా మాజీ సీఎం చంద్రబాబు చేసిన ఫోన్‌ కాల్‌తో నాని ఆయనతో కొద్దిసేపు కలిసి తన మనసులో మాటను చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ భేటీ ముక్తసరిగా ముగిసినట్టు తెలిసింది. తన రాజకీయ భవితవ్యంపై నాని మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!