లైవ్ అప్‌డేట్స్: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు

కన్నడలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. ఈరోజు అసెంబ్లీలో బలపరీక్ష జగరనున్న నేపథ్యంలో సీఎం కుమారస్వామి రెబల్ ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. బీజేపీ ఉచ్చులో పడొద్దని చెప్పారు. చర్చలతో సమస్య పరిష్కరించుకుందామని రెబల్ ఎమ్మెల్యేలను కుమారస్వామి ఆహ్వానించారు. మరోవైపు కర్నాటక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు తప్ప ఎవరు లోపలికి వెళ్లకుండా చూడాలని పోలీసులకు గవర్నర్ ఆదేశాలు జారీ […]

  • Updated On - 12:38 pm, Mon, 22 July 19 Edited By:
లైవ్ అప్‌డేట్స్: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు

కన్నడలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. ఈరోజు అసెంబ్లీలో బలపరీక్ష జగరనున్న నేపథ్యంలో సీఎం కుమారస్వామి రెబల్ ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. బీజేపీ ఉచ్చులో పడొద్దని చెప్పారు. చర్చలతో సమస్య పరిష్కరించుకుందామని రెబల్ ఎమ్మెల్యేలను కుమారస్వామి ఆహ్వానించారు. మరోవైపు కర్నాటక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు తప్ప ఎవరు లోపలికి వెళ్లకుండా చూడాలని పోలీసులకు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

[svt-event title=”కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు” date=”22/07/2019,12:01PM” class=”svt-cd-green” ] విప్ విషయంలో సుప్రీం తీర్పు పై కాంగ్రెస్ ఆశలు [/svt-event]

[svt-event title=”కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు” date=”22/07/2019,12:01PM” class=”svt-cd-green” ] స్వామిని గద్దె దించాలని బీజేపీ వ్యూహాలు [/svt-event]

[svt-event title=”కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు” date=”22/07/2019,12:01PM” class=”svt-cd-green” ] రెబల్ ఎమ్మెల్యేలు సహకరించాలని కుమారస్వామి లేఖ [/svt-event]

[svt-event title=”కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు” date=”22/07/2019,11:53AM” class=”svt-cd-green” ] సాయంత్రం 6 లోగా బలపరీక్ష పూర్తి చేస్తానన్న స్పీకర్ రమేష్ కుమార్ [/svt-event]

[svt-event title=”కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు” date=”22/07/2019,11:53AM” class=”svt-cd-green” ] మధ్యాహ్నం 3 గంటలకు కర్నాటక అసెంబ్లీలో బలపరీక్ష [/svt-event]

[svt-event title=”కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు” date=”22/07/2019,11:52AM” class=”svt-cd-green” ] అసెంబ్లీ దగ్గర భారీ భద్రత ఏర్పాటు [/svt-event]

[svt-event title=”కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు” date=”22/07/2019,11:52AM” class=”svt-cd-green” ] అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు [/svt-event]

[svt-event title=”కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు” date=”22/07/2019,11:52AM” class=”svt-cd-green” ] కర్నాటక అసెంబ్లీ సమావేశం ప్రారంభం [/svt-event]