చీర ధర సరే.. మరి బ్యాగ్ సంగతేంటి..?

హీరో, హీరోయిన్లు ఏమి ధరించినా.. ఎక్కడికి వెళ్లినా వారి అభిమానులు ఫాలో అయిపోతుంటారు. కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తే చాలు.. వారి ఫాలోయింగ్ అంతా కాదు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ధరించిన ఓ చీర గురించి ఇంటర్‌నెట్ లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆమె కట్టుకున్న చీర కేవలం రూ. 600 విలువ చేసే ఓ చేనేత చీర కావడం విశేషం. ఈ క్రమంలో కంగనా సోదరి గంగోలి ఓ ట్వీట్ చేసింది. ఈ […]

చీర ధర సరే.. మరి బ్యాగ్ సంగతేంటి..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 20, 2019 | 8:19 PM

హీరో, హీరోయిన్లు ఏమి ధరించినా.. ఎక్కడికి వెళ్లినా వారి అభిమానులు ఫాలో అయిపోతుంటారు. కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తే చాలు.. వారి ఫాలోయింగ్ అంతా కాదు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ధరించిన ఓ చీర గురించి ఇంటర్‌నెట్ లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆమె కట్టుకున్న చీర కేవలం రూ. 600 విలువ చేసే ఓ చేనేత చీర కావడం విశేషం. ఈ క్రమంలో కంగనా సోదరి గంగోలి ఓ ట్వీట్ చేసింది. ఈ చీరను కంగన కోల్‌కతాలో రూ. 600కు కొన్నది. అంత తక్కువకే ఇంత మంచి చీరలు దొరుకుతాయని తెలిసి తను చాలా ఆశ్చర్యపోయింది. అయితే ఈ చీరలను నేసేవారు అంత తక్కువ సంపాదన కోసం ఎంత శ్రమిస్తారో అర్థమై తను చాలా బాధపడిందని ట్వీట్ చేసింది. దాంతో పాటు ఓ ఫోటోను కూడా షేర్‌ చేసింది. అయితే గంగోలి ట్వీట్ పై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కట్టుకున్న చీర రూ.600 అది బాగానే ఉంది. మరి ఆమె చేతిలో పట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ లక్షల ఖరీదు చేస్తుందని.. మీరు మాత్రం కేవలం చీర గురించే చెబుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.

ఇలా ఉన్నారేంట్రా బాబూ.! వరదలను ఇలాక్కుడా వాడుకోవచ్చా..

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

100వ సారి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో ర‌క్త‌దానం చేసిన న‌టుడు..

భారత టెలికం రంగం మరో అరుదైన ఘనత.. దేశంలో మొదటి గ్రామంలో సేవలు

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..

పుష్ప 2 నుంచి మరో టీజర్..! ఈసారి మరింత కిక్ ఇచ్చేలా..

సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్లకు.!

100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా, దర్శన టికెట్లు

270 సార్లు ట్రాఫిక్‌రూల్స్‌ ఉల్లంఘన..దిమ్మతిరిగే షాకిచ్చిన ఖాకీలు
270 సార్లు ట్రాఫిక్‌రూల్స్‌ ఉల్లంఘన..దిమ్మతిరిగే షాకిచ్చిన ఖాకీలు
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ

శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..

డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..

ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!

14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!

అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..