MLC Kavitha: బైక్ పై వెళ్తున్న తల్లీ, కూతుళ్లకు హెల్మెట్.. అందరికీ స్ఫూర్తిగా నిలిచారంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌

ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) పాటించకపోవడం ఎంతటి విషాదాన్ని మిగుల్చుతాయో అందరికీ తెలిసిందే. ఇంట్లో నుంచి రోడ్డుపై వచ్చాక తిరిగి ఇంటికి చేరుకుంటామో లేదోనన్న భయం నెలకొంది. అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణించడం...

MLC Kavitha: బైక్ పై వెళ్తున్న తల్లీ, కూతుళ్లకు హెల్మెట్.. అందరికీ స్ఫూర్తిగా నిలిచారంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌
Kavitha
Follow us

|

Updated on: Mar 24, 2022 | 12:08 PM

ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) పాటించకపోవడం ఎంతటి విషాదాన్ని మిగుల్చుతాయో అందరికీ తెలిసిందే. ఇంట్లో నుంచి రోడ్డుపై వచ్చాక తిరిగి ఇంటికి చేరుకుంటామో లేదోనన్న భయం నెలకొంది. అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణించడం.. కారణం ఏదైనా రోడ్డు ప్రమాదాలు (Accidents) జీవితాలను నిట్టనిలువునా కూల్చుతున్నాయి. వాటికి సంబంధించిన వీడియోల ద్వారా పోలీసులు, అధికారులు అవగాహన (Awareness) కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఎంతో మందిలో మార్పు వచ్చింది. కానీ, ఇంకా కొంత మంది యువకులు మాత్రం ఎలాంటి రూల్స్ పాటించకుండా రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బైక్ ప్రమాదాలు జరినప్పుడు తలకు దెబ్బలు తగిలి కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలని ఎంతగా ప్రచారం చేస్తున్నా చాలా మందికి పట్టించుకోవడం లేదు. అయితే, ఇందుకు భిన్నంగా కొంత మంది మాత్రం రోడ్డు నిబంధనలను పక్కాగా పాటిస్తున్నారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ వీడియో ట్వీట్ చేశారు. నానక్‌రాం గూడ చౌరస్తా నుంచి వెళ్తుండగా, బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ తాను హెల్మెట్‌ ధరించడమే కాకుండా స్కూల్‌కు తీసుకెళ్తున్న నాలుగేళ్ల తన చిన్నారికి కూడా హెల్మెట్‌ పెట్టింది. ఇలా ఇద్దరూ స్కూటీపై హెల్మెట్ ధరించి వెళ్లడం కవితను ఆకర్షించింది. వారు ఇద్దరూ హెల్మెట్ ధరించడం తనను ఎంతగానో ఆకట్టుకున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్‌ చేశారు. ఈ వీడియోను వీడియో తీసి ట్విటర్‌‌లో పంచుకున్నారు.

Also Read

RRR: విడుదలకు ముందే ఊచకోత.. ప్రీమియర్స్​లో ‘ఆర్​ఆర్​ఆర్’ కలెక్షన్ల సునామీ.. ఆ రికార్డ్ బ్రేక్

Chiranejeevi : కుర్ర హీరోతో కలిసి మరో మలయాళ మూవీ రీమేక్ చేయనున్న మెగాస్టార్

Parenting Tips: మీరు వర్కింగ్‌ పేరెంట్సా?.. అయితే పిల్లల పెంపకంలో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!