70 మిలియన్ ఓట్లు కొల్లగొట్టిన జో బైడెన్, ఒబామా రికార్డు బద్దలు

అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ అత్యధికంగా 70 మిలియన్ ఓట్లను చేజిక్కించుకున్నారు. అమెరికా చరిత్రలో మరే అధ్యక్షుడూ సాధించలేనన్ని ఓట్లను ఆయన కొల్లగొట్టారు.

70 మిలియన్ ఓట్లు కొల్లగొట్టిన జో బైడెన్, ఒబామా రికార్డు బద్దలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 05, 2020 | 11:52 AM

అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ అత్యధికంగా 70 మిలియన్ ఓట్లను చేజిక్కించుకున్నారు. అమెరికా చరిత్రలో మరే అధ్యక్షుడూ సాధించలేనన్ని ఓట్లను ఆయన కొల్లగొట్టారు. ఈ నెల 4 న స్థానిక కాలమానం ప్రకారం ఆయనకు 70.7 మిలియన్ ఓట్లు లభించినట్టు నేషనల్ పబ్లిక్ రేడియో ప్రకటించింది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు 2008 ఎన్నికల్లో 69 మిలియన్ ఓట్లు లభించాయి. రిపబ్లికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కన్నా జో బైడెన్ 2.7 మిలియన్ ఓట్ల ఆధిక్యతలో ఉన్నారట. ఇక ట్రంప్ 67.32 మిలియన్ ఓట్లను సాధించారు.

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??

ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..

రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..

కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం