జియో గుడ్ న్యూస్..ఆ ఆఫర్ ఇంకా మిగిలే ఉంది..?

రిలయన్స్ జియో టెలికాం రంగంలో ఎన్ని విప్లవాత్మక మార్పులను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు నెట్‌ ఇంత విసృతంగా వ్యాపించడానికి జియోనే కారణమనేది బహిరంగ రహస్యం.  తక్కువ ధరలకే 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకున్న జియో.. తరువాత జియో ఫోన్‌ను లాంచ్ చేసి మిగిలిన టెలికాం కంపెనీలకు నిద్ర పట్టకుండా చేసింది. కేవలం రూ.1500కే 4జీ ఫీచర్‌ఫోన్‌ను అందించింది. అయితే ఇప్పుడా ఫోన్‌ను కేవలం రూ.699కే కొనుగోలు చేయవచ్చు. దీపావళి సందర్భంగా ఇటీవలే […]

జియో గుడ్ న్యూస్..ఆ ఆఫర్ ఇంకా మిగిలే ఉంది..?
Follow us

|

Updated on: Nov 02, 2019 | 5:00 PM

రిలయన్స్ జియో టెలికాం రంగంలో ఎన్ని విప్లవాత్మక మార్పులను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు నెట్‌ ఇంత విసృతంగా వ్యాపించడానికి జియోనే కారణమనేది బహిరంగ రహస్యం.  తక్కువ ధరలకే 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకున్న జియో.. తరువాత జియో ఫోన్‌ను లాంచ్ చేసి మిగిలిన టెలికాం కంపెనీలకు నిద్ర పట్టకుండా చేసింది. కేవలం రూ.1500కే 4జీ ఫీచర్‌ఫోన్‌ను అందించింది. అయితే ఇప్పుడా ఫోన్‌ను కేవలం రూ.699కే కొనుగోలు చేయవచ్చు. దీపావళి సందర్భంగా ఇటీవలే జియో ఈ ఆఫర్‌ను ప్రకటించింది.  ఆఫర్‌‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావటంతో పాటు ఆఫర్‌ను పొడిగించాలని కోరడంతో మరో నెల కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులందరూ దీపావళి ఆఫర్‌ను వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని పొడిగించినట్టు పేర్కొంది. 2జీ ఫోన్‌ వినియోగదారులు ఈ పొడిగింపుతో తమ ఖాతాదారులుగా మారతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 4జీ డివైస్‌ ప్లాట్‌ఫామ్‌లో నంబర్‌వన్‌గా రిలయన్స్‌ జియో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ ఆఫర్‌తో కొత్తగా కొనుగోలు చేసే జియోఫోన్‌పై 700 రూపాయల విలువ చేసే డాటాను అందిస్తోంది. ఇందులో భాగంగా కష్టమర్ చేసుకునే ఒక్కో రీచార్జ్‌కు అదనంగా  99 విలువైన డాటాను జియో అందిస్తుంది. మొద‌టి ఏడు రీచార్జ్‌ల‌కు 99 రూపాయల విలువైన డాటాను జియో అదనంగా యాడ్ అవుతోంది. ఈ డాటాతో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, పేమెంట్స్‌, ఈ కామ‌ర్స్‌, విద్య, శిక్షణ‌, రైలు, బ‌స్ బుకింగ్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ యాప్‌లు మ‌రెన్నో సౌకర్యాలు పొందువచ్చు. ఏది ఏమైనా జియో సంచలనాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు