Sanjay Dutt vs Jagapathi Babu: అధీరా వర్సెస్ రాజమన్నార్… సంజయ్ దత్‌కు పోటీగా జగపతి బాబు..

మంచి ప్రేమికుడుగా, ఆ తర్వాత మంచి మొగుడుగా... మంచి నాన్నగా కూడా సక్సెస్ అయ్యారు. ఆ విధంగా కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్డ్‌ ఆర్టిస్ట్ అనే క్రెడిట్ తెచ్చుకున్నారు.

Sanjay Dutt vs Jagapathi Babu: అధీరా వర్సెస్ రాజమన్నార్... సంజయ్ దత్‌కు పోటీగా జగపతి బాబు..
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 27, 2021 | 9:38 AM

Sanjay Dutt vs Jagapathi Babu: మంచి ప్రేమికుడుగా, ఆ తర్వాత మంచి మొగుడుగా… మంచి నాన్నగా కూడా సక్సెస్ అయ్యారు. ఆ విధంగా కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్డ్‌ ఆర్టిస్ట్ అనే క్రెడిట్ తెచ్చుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే… కరడు గట్టిన విలన్‌గా వచ్చిన గుర్తింపు ఒక్కటీ ఒక ఎత్తు.ఆయన ఎవరోకాదు జగపతిబాబు. ఇక్కడితోనే ఆగలేదు.. రేపటిరోజున మరో సిక్సర్ కొట్టడానిక్కూడా రెడీ అంటున్నారు జగ్గుభాయ్. జగపతిబాబులోని ఆర్టిస్టుని ఇలా కూడా వాడుకోవచ్చా అని అప్పట్లో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేశారు అంతప్పురం డైరెక్టర్ క్రిష్ణవంశీ. ఆ ప్రయత్నాన్ని ఇంకాస్త నాటుగా మార్చి… కంప్లీట్ ఖల్‌నాయక్‌ వేషం కట్టి.. జగ్గూలో న్యూ వెర్షన్‌ని ఆవిష్కరించిన క్రెడిట్ బోయపాటిది.లెజెండ్‌ మూవీలో జీతేంద్రగా ఇచ్చిన పెర్ఫామెన్స్‌… జగ్గూభాయ్‌ని గతంలో కంటే బిజీగా మార్చేసింది. విలన్‌ క్యారెక్టర్ల కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేకుండా… స్టార్ డైరెక్టర్లంతా జగ్గు వైపే చూడ్డం మొదలుపెట్టారు. రంగస్థలంలో ఫణింద్ర భూపతి పాత్ర జగపతిలోని ది బెస్ట్‌ని ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత అరవింద సమేతలో గురూజీ డిజైన్ చేసిన బసిరెడ్డి పాత్రకు ప్రాణం పోశారు జగపతిబాబు. ఇలా… టోటల్‌ హార్డ్‌కోర్ కంటెంట్‌ని లోడేసి తమ సినిమాలకు ఆయన్నొక మంచి కమర్షియల్ ఎడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు మన కెప్టెన్లు. అందుకే.. ప్రతీ క్యాలెండర్‌ ఇయర్‌లో బెస్ట్‌ సపోర్టింగ్ యాక్టర్ ఎవరంటే జగ్గూ పేరే వినిపిస్తోంది.

ఇప్పుడు కెజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వంతొచ్చింది. సలార్‌ మూవీలో డార్లింగ్‌ని ఢీకొట్టే రాజమనార్ పాత్రలో జగపతిబాబు లుక్… నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. కెజీఎఫ్2లో సంజయ్‌దత్‌ అధీరా లుక్‌ని మరిపిస్తోందట జగ్గు రాజమన్నార్ డెడ్లియస్ట్ లుక్. ఈసారి కొట్టే సిక్సర్‌తో జగ్గుకు ప్యాన్ ఇండియా విక్టరీ ఖాయమన్న క్లారిటీ దొరికేంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Sethupathi: ఓటీటీలోకి మక్కల్ సెల్వన్ సినిమా.. ఆకట్టుకుంటున్న అనబెల్ సేతుపతి ఫస్ట్‏లుక్ పోస్టర్..

Prabhas: శ్రీదేవి సోడా సెంటర్ పై ప్రభాస్ ఇంట్రెస్ట్.. చిత్రయూనిట్‏తో డార్లింగ్ ముచ్చట్లు..

మోడల్ ప్రాణం మీదికి వచ్చిన ఫోటోషూట్.. ఫోటోల కోసం వెళితే కోసం వెళితే చిరుతల దాడి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..