శోభన్ బాబు స్టైల్‌లో ‘ఇస్మార్ట్ సత్తి’.. కామెడీ అదుర్స్!

అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేస్తూ కామెడీ పండించే ఇస్మార్ట్ న్యూస్ మరో కామెడీతో మీ ముందుకు వచ్చేసింది. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. ఇక ఇవాళ శోభన్ బాబు వేషధారణలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇస్మార్ట్ సత్తి. ‘‘వెన్నెల.. వెన్నెల.. గోదారమ్మా.. డేంజరస్.. గోదారమ్మా.. వెన్నెల ’’ అంటూ వచ్చి రాని […]

శోభన్ బాబు స్టైల్‌లో 'ఇస్మార్ట్ సత్తి'.. కామెడీ అదుర్స్!
Follow us

|

Updated on: Sep 19, 2019 | 3:02 PM

అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేస్తూ కామెడీ పండించే ఇస్మార్ట్ న్యూస్ మరో కామెడీతో మీ ముందుకు వచ్చేసింది. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి.

ఇక ఇవాళ శోభన్ బాబు వేషధారణలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇస్మార్ట్ సత్తి. ‘‘వెన్నెల.. వెన్నెల.. గోదారమ్మా.. డేంజరస్.. గోదారమ్మా.. వెన్నెల ’’ అంటూ వచ్చి రాని రీమిక్స్‌తో పాటలు పాడి మస్త్‌గా అలరించాడు మన ఇస్మార్ట్ సత్తి. ఇంగెందుకు ఆలస్యం. అదేదో మీరూ సూసేయండి మరి.