మమతా బెనర్జీ కాళ్లు మొక్కిన ఐజీ..వైరల్ అవుతోన్న వీడియో

మమతా బెనర్జీ కాళ్లు మొక్కిన ఐజీ..వైరల్ అవుతోన్న వీడియో
Viral video: Top Indian Police Service officer touching West Bengal Chief Minister Mamata Banerjee's feet

పోలీస్ ఐజీ రాజీవ్ మిశ్రా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాళ్లు మెుక్కడం వివాదాస్పదమైంది.  ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమం కోసం మమతా పశ్చిమ మిద్నాపుర్​ జిల్లాను సందర్శించారు. ఆ సమయంలో ఈ ఘటన చోటుచోసుకుంది.  8 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో బీచ్​ పక్కన కుర్చీపై కూర్చున్న మమత.. అక్కడున్న వారికి కేకు తినిపించారు. ఈ క్రమంలో ఐజీ రాజీవ్ వంతు వచ్చింది. కేక్​ తిన్న రాజీవ్ మమత పాదాలకు నమస్కరించారు. ఈ సన్నివేశానికి […]

Ram Naramaneni

|

Aug 29, 2019 | 2:22 AM

పోలీస్ ఐజీ రాజీవ్ మిశ్రా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాళ్లు మెుక్కడం వివాదాస్పదమైంది.  ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమం కోసం మమతా పశ్చిమ మిద్నాపుర్​ జిల్లాను సందర్శించారు. ఆ సమయంలో ఈ ఘటన చోటుచోసుకుంది.  8 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో బీచ్​ పక్కన కుర్చీపై కూర్చున్న మమత.. అక్కడున్న వారికి కేకు తినిపించారు. ఈ క్రమంలో ఐజీ రాజీవ్ వంతు వచ్చింది. కేక్​ తిన్న రాజీవ్ మమత పాదాలకు నమస్కరించారు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. డ్యూటిలో ఉన్న ఓ పోలీస్ అధికారి సీఎం కాళ్లకు నమస్కరించడమేంటని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన ఆగస్టు 21న జరిగినట్లు తెలుస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu