స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఆర్సీబీ టార్గెట్ 178

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 178 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.

స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఆర్సీబీ టార్గెట్ 178
Follow us

|

Updated on: Oct 17, 2020 | 5:38 PM

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 178 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆర్ఆర్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(57) రాణించడంతో రాజస్థాన్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఈ మ్యాచ్‌లో స్మిత్ టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఓపెనర్ రాబిన్ ఉతప్ప(41) మెరుపులతో రాయల్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ప్రారంభించింది. అయితే వరుస ఇంటర్వెల్స్‌లో రాజస్థాన్ జట్టు మూడు వికెట్లు కోల్పోవడంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఇక అప్పుడు కెప్టెన్ స్టీవ్ స్మిత్ 36 బంతుల్లో 57 పరుగులు చేయడంతో పాటు.. అతడికి బట్లర్(24), తెవాటియా(19) తోడవ్వడంతో రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు.. మోరిస్ నాలుగు వికెట్లు పడగొట్టారు.

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే