ఐపీఎల్ 2020: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్..

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచి పంజాబ్ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

  • Ravi Kiran
  • Publish Date - 7:26 pm, Sun, 20 September 20
ఐపీఎల్ 2020: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్..

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచి పంజాబ్ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఢిల్లీ జట్టులో విదేశీ ఆటగాళ్లుగా హెట్‌మెయిర్‌, రబాడా, నోర్తెజ్, స్టోయినిస్‌ బరిలోకి దిగుతున్నారు. అలాగే పంజాబ్ జట్టు తరపున జోర్డాన్, మాక్స్ వెల్, పూరణ్, కాట్రేల్‌లు బరిలోకి దిగుతున్నారు. (IPL 2020)