కరోనా ఇంపాక్ట్: గల్ఫ్ దేశాలకు యుద్ధ నౌకలు.. భారతీయుల కోసం..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి.  "దయచేసి మీ దేశాల ప్రజల్ని మీరు తీసుకుపోండి.." అని గల్ఫ్ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎందుకంటే... గల్ఫ్ దేశాల్లో కరోనా కారణంగా

కరోనా ఇంపాక్ట్: గల్ఫ్ దేశాలకు యుద్ధ నౌకలు.. భారతీయుల కోసం..
Follow us

| Edited By:

Updated on: Apr 28, 2020 | 3:24 PM

Indian Navy: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి.  “దయచేసి మీ దేశాల ప్రజల్ని మీరు తీసుకుపోండి..” అని గల్ఫ్ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎందుకంటే… గల్ఫ్ దేశాల్లో కరోనా కారణంగా పనులు ఆగిపోయాయి. అక్కడున్న శ్రామికులు, పేదవారు, తమ తమ దేశాలకు వెళ్లిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. వాళ్లలో భారతీయులు, తెలుగువారు చాలా మంది ఉన్నారు. ఐతే… కేంద్ర ప్రభుత్వం విమాన సర్వీసులను ఆపేయడంతో… గల్ఫ్ దేశాల్లో ఇండియన్స్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఇప్పుడు ప్రభుత్వం అక్కడి భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చే పని మొదలుపెట్టింది.

కాగా.. భారత్ కు చెందిన మూడు భారీ యుద్ధ నౌకలు… గల్ఫ్ తీరాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. INS జలాశ్వ (LPD లేదా ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్‌)తో పాటూ… రెండు LSTలు లేదా ట్యాంక్ ల్యాండింగ్ షిప్స్ రెడీగా ఉన్నాయి. కొన్ని రోజుల్లో ఇవి జల ప్రయాణం మొదలుపెడతాయి. ఒకవేళ నౌకల రాకకు గల్ఫ్ దేశాలు ఒప్పుకోకపోతే… ఎయిర్ ఇండియా జంబో విమానాలు రంగంలోకి దిగుతాయి. ఈ మూడు నౌకల్లో ఒక్క జలాశ్వ ద్వారా… 1000 మందిని తీసుకురావచ్చు. ఐతే… సోషల్ డిస్టాన్సింగ్ పాటిస్తూ తేవాలంటే… 850 మందిని తేగలవు.

మరోవైపు.. రెండు LSTలు… వందల మందిని వెనక్కి తీసుకురాగలవు. నిజానికి మన నౌకాదళం దగ్గర 8 LSTలు ఉన్నాయి. ప్రస్తుతం అవి వైజాగ్, పోర్ట్‌బ్లెయిర్, కొచ్చిన్‌లో ఉన్నాయి. వాటిలో నాలుగింటిని కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఓ అంచనా ప్రకారం… గల్ఫ్ దేశాల్లో 80 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అలాగే… ఈశాన్య ఆసియా, మధ్య ఆసియాలో కొద్ది మొత్తంలో ఉన్నారు. యూరప్, అమెరికాలో కూడా ఇండియా వచ్చేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎక్కడి నుంచైనా అర్జెంటుగా భారత్ రావాలనుకునే వారిని ముందుగా ఇండియాకి రానివ్వాలని కేంద్రం భావిస్తోంది.

టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..