రూమర్లను నమ్మకండి, కోవిడ్ పై పోరాటం ఆరంభమైంది, మానవాళి కోసం ప్రాణాలు అర్పించినవారికిదే నివాళి, మోదీ

కోవిడ్ 19 పై దేశవ్యాప్తంగా పోరాటం మొదలైందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలోనే ఇదొక బృహత్తర కార్యక్రమమని..

రూమర్లను నమ్మకండి, కోవిడ్ పై  పోరాటం ఆరంభమైంది,  మానవాళి కోసం ప్రాణాలు అర్పించినవారికిదే నివాళి, మోదీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 16, 2021 | 11:39 AM

Covid Vaccination: కోవిడ్ 19 పై దేశవ్యాప్తంగా పోరాటం మొదలైందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలోనే ఇదొక బృహత్తర కార్యక్రమమని,  కరోనా వైరస్ కి గురైన రోగులకు చికిత్స చేస్తూ తాము కూడా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న డాక్టర్లు, హెల్త్ లైన్ వర్కర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఇదే తన నివాళి అని ఆయన అన్నారు. శనివారం వర్చ్యువల్ గా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లాంచ్ చేసిన ఆయన.. ఒకప్పుడు అనేకమంది వైద్య సిబ్బంది తమ కుటుంబాలకు దూరంగా, ఆస్పత్రుల్లోనే రోజుల తరబడి గడుపుతూ రోగుల సేవలోనే తరించారని, తమ కుటుంబ సభ్యులను ఎన్నో రోజులపాటు కలుసుకోలేకపోయారని అన్నారు. అలాగే మనం ఈ మహమ్మారిపై పోరులో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నామన్నారు. దేశ ఆర్ధిక పరిస్థితి ఒడిదుడుకులకు లోనైనా మనం ఈ వైరస్ మీద పోరును కొనసాగిస్తూనే ఉన్నామన్నారు. ఇందులో భాగంగా దేశీయ వ్యాక్సిన్లను అభివృద్ది చేసుకున్నామని, ఇందుకు ఆయా సంస్థలను ప్రశంసించాల్సి ఉందని మోదీ పేర్కొన్నారు. అయితే ఈ తరుణంలోనూ కొందరు లేనిపోని వదంతులను లేవనెత్తుతున్నారని, వాటిని నమ్మరాదని ప్రజలను కోరుతున్నానని అన్నారు. ముఖ్యంగా భారత్ బయో టెక్ సంస్థ వారి కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే ఈ టీకామందు అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతినివ్వడాన్ని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించిన నేపథ్యంలో మోదీ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..