India Corona Cases: దేశంలో కొత్తగా 14,256 కోవిడ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

దేశంలో కోవిడ్-19‌ వ్యాప్తి అదుపులోనే ఉంది. శుక్రవారం 8,37,095 మందికి కొవిడ్ నిర్ధారణ టెస్టులు చేయగా.. 14,256 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య

India Corona Cases: దేశంలో కొత్తగా 14,256 కోవిడ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
Corona-Virus-India
Follow us

|

Updated on: Jan 23, 2021 | 10:35 AM

India Corona Cases:  దేశంలో కోవిడ్-19‌ వ్యాప్తి అదుపులోనే ఉంది. శుక్రవారం 8,37,095 మందికి కొవిడ్ నిర్ధారణ టెస్టులు చేయగా.. 14,256 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,06,39,684కి చేరింది. వరసగా రెండు రోజులుగా సుమారు 14 వేల కేసులే నమోదవ్వడం కాస్త ఊరటనిచ్చే అంశం.  ఎప్పటిలాగే రికవరీ కేసుల్లో పెరుగుదల, యాక్టీవ్ కేసుల విషయంలో కూడా తగ్గుదల కొనసాగుతోంది.  శుక్రవారం 152 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దాంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,53,184కి చేరింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,85,662 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం రిలీజ్ చేసిన బులిటెన్‌లో తెలిపింది. యాక్టివ్ కేసుల రేటు 1.78శాతానికి తగ్గినట్లు వివరించింది. శుక్రవారం ఒక్కరోజే 17,130 మంది వ్యాధి బారి నుంచి కోలుకోగా..మొత్తం రికవరీల సంఖ్య  1,03,00,838(96.78శాతం)కు చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తొలి దశలో హెల్త్ కేర్ వర్కర్లు కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. త్వరలో ప్రజలకు సైతం వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభం కానుంది.

Also Read:

కిస్తీ కట్టాలంటూ ఫైనాన్స్‌ కంపెనీ వరుస ఫోన్ కాల్స్.. టార్చర్ తట్టుకోలేక ఆటోని తగలబెట్టిన వ్యక్తి

తపశ్శక్తి పేరుతో నిలువు దోపిడీ.. అన్నదమ్ములను అడ్డంగా ముంచిన దొంగ స్వామీజీలు.. తస్మాత్‌ జాగ్రత్త!

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.