ఇండియాలో 29 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు వైర‌స్ తీవ్ర‌త కొన‌సాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారత్​లో కొత్త‌గా 68,898 మంది పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా.. మరో 983 మంది ప్రాణాలు విడియారు.

ఇండియాలో 29 లక్షలు దాటిన కరోనా కేసులు
Follow us

|

Updated on: Aug 21, 2020 | 12:11 PM

దేశంలో కరోనా  వైర‌స్ తీవ్ర‌త కొన‌సాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారత్​లో కొత్త‌గా 68,898 మంది పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా.. మరో 983 మంది ప్రాణాలు విడిచారు. మొత్తం కేసులు 29 లక్షలు దాటాయి. ఇప్పటివరకు 21 లక్షల 58 వేల 946 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.89 శాతంగా ఉంది. దేశంలో ఆగస్టు 7న 20 లక్షల మార్కు దాటగా.. మరో 2 వారాల్లో 9 లక్షల కేసులు నమోదవటం ప్ర‌మాద‌క‌ర అంశం.

ఐసీఎంఆర్​ లెక్క‌ల‌ ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 34 లక్షల 67 వేల 237 శాంపిల్స్ టెస్ట్ చేశారు. గురువారం ఒక్కరోజే రికార్డు రేంజ్‌లో 8 లక్షల 5 వేల 985 టెస్టులు చేశారు.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా యాక్టివ్​ కేసులు: 6,920,28 కోలుకున్నవారు:21,589,47 మొత్తం మృతులు:54849 మొత్తం కేసులు:29,05,824

Also Read :

వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !

గోమాత‌కు గాయం, హెలికాప్టర్ ద్వారా తరలించిన రైతు

అలెర్ట్‌ : నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..