INd Vs AUS Test Match: ఆరంభంలోనే ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. మ్యాచ్‌కు అంతరాయంగా మారిన వర్షం..

IND VS AUS Test Match Live Updates: సిడ్నీ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌ గురువారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన..

INd Vs AUS Test Match: ఆరంభంలోనే ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. మ్యాచ్‌కు అంతరాయంగా మారిన వర్షం..
Follow us

|

Updated on: Jan 07, 2021 | 7:15 AM

IND VS AUS Test Match Live Updates: సిడ్నీ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌ గురువారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ముందుగానే ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్‌ వార్నర్‌ కేవలం 5 పరుగులకే వెనుదిరిగాడు. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్‌ ఇచ్చి వార్నర్‌ ఔటయ్యాడు. ఇక ఆస్ట్రేలియా 7 ఓవర్లలో 21/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. వర్షం కారణంగా ఆటకు మరోసారి అంతరాయం కలిగింది. ఆట మొదలయ్యే సమయంలోనూ వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. మ్యాచ్‌ మొదలైన కొద్ది సమయానికే మరోసారి వర్షం రావడంతో అంపైర్లు ముందుగానే లంచ్‌ బ్రేక్‌ను ప్రకటించారు. ఇక మొదటి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేని రోహిత్ శర్మ.. మూడో టెస్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఈ టెస్టు మ్యాచ్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతోన్న విషయం తెలిసిందే.

Also Read: మూడో టెస్టు మ్యాచ్: టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ.. నటరాజన్‌కు దక్కని చోటు..

తెలుగురాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగురాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..