చిరంజీవి సరసన ఛాన్స్ కొట్టేసిన గోవా బ్యూటీ.. ఆ రీమేక్ లో మెగాస్టార్ కు జోడీగా ఇలియానా.?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమాపూర్తి చేసే పనిలో ఉన్నాడు చిరంజీవి.

చిరంజీవి సరసన ఛాన్స్ కొట్టేసిన గోవా బ్యూటీ.. ఆ రీమేక్ లో మెగాస్టార్ కు జోడీగా ఇలియానా.?
ఆతర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మంచి కథ దొరికితే తిరిగి టాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తుంది ఇల్లీబేబీ. 
Follow us

|

Updated on: Dec 23, 2020 | 5:56 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమాపూర్తి చేసే పనిలో ఉన్నాడు చిరంజీవి. ఈ సినిమా పూర్తయిన వెంటనే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు చిరు. దీనితోపాటు మలయాళం సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ సినిమాను కూడా రీమేక్ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయే దర్శకుడి పై చాలా చర్చే జరిగింది. చాలా మంది పేర్లు  కూడా వినిపించాయి. మొదట్లో యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడని ప్రకటించారు. ఆ తరవాత అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆతర్వాత యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారని అన్నారు. ఇప్పుడు ఆయన కూడా ఈ సినిమానుంచి తప్పుకున్నాడు. ఇక ఈ సినిమా చివరకు స్పెషలిస్టు మోహన్ రాజా చేతిలో పడింది.

ఇప్పుడు ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ గురించి చర్చ మొదలైంది. ఈ సినిమా హీరోయిన్ అంటూ ఇప్పటికే పలువురి పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా గోవా బ్యూటీ ఇలియానా పేరు వినిపిస్తుంది.  ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓవెలుగు వెలిగిన ఈ అమ్మడు. తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. ఆతర్వాత లవ్, బ్రేకప్ , డిప్రషన్, బరువు పెరిగిపోవడం ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి.  తిరిగి టాలీవుడ్ లోకి  రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో మళ్ళీ తెలుగు సినిమా వైపు చూడలేదు ఇలియానా. కానీ ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.