నాగబాబు గురించి హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ నటుడు, అదిరింది జడ్జి నాగబాబు గురించి కమెడియన్ హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొంత కాలంగా దొరబాబు ఇష్యూతో.. ఈ మధ్య హైపర్ ఆది పేరు బాగా పాపులర్ అవుతుంది. విజయనగరంలో సెక్స్ రాకెట్ అనంతరం దొరబాబును..

నాగబాబు గురించి హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 18, 2020 | 8:56 PM

ప్రముఖ నటుడు, అదిరింది జడ్జి నాగబాబు గురించి కమెడియన్ హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొంత కాలంగా దొరబాబు ఇష్యూతో.. ఈ మధ్య హైపర్ ఆది పేరు బాగా పాపులర్ అవుతుంది. విజయనగరంలో సెక్స్ రాకెట్ అనంతరం దొరబాబును.. ఆది టీమ్‌లో ఉంచుతాడా? తీసేస్తాడా? అని చాలా రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కాగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆది మాట్లాడుతూ.. అదిరింది, జబర్దస్త్ షోల గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. అదిరింది, జబర్దస్త్ షోల టీఆర్పీల గురించి నేను మాట్లాడనని, ఎందుకంటే ఆ రెండు షోలు బాగుండాలనే నేను కోరుకుంటున్నానన్నాడు. అలాగే పోటీ ఉండాలనే భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడున్నవాళ్లంతా కూడా నాకు బాగా కావాలసిన వాళ్లే.

ఇక నాగబాబుగారి విషయనికొస్తే.. ఆయన మా అందరికీ బాగా కావలసిన వ్యక్తి. ఆయన ఎక్కడ ఉన్నా.. మేమదరం బాగుండాలనే కోరుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు మెసేజ్‌లు కూడా చేస్తూంటారని పేర్కొన్నాడు. నాగబాబుగారు వెళ్లిన చోటవున్న.. కొంతమంది వ్యక్తుల గురించి నాకు తెలిసిన నిజాల వలన నేను ఆయనతో నిలబడలేకపోయాను. కొంతమంది వ్యక్తుల వలనే నేను ఆ షోకి దూరంగా ఉన్నాను. కానీ ఎప్పటికీ నేను నాగబాబుగారికి దూరం కాను. ఈ విషయం ఆయనకి కూడా తెలుసని చెప్పుకొచ్చాడు ఆది. అయితే దొరబాబు గురించి మాత్రం ఆది ఎలాంటి సమాధానాలు ఇవ్వకుండా సైలెంట్‌గా ఉన్నాడు.

Read More this also: 

కరోనా ఎఫెక్ట్‌తో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

‘చంద్రబాబు మృతి’ అంటూ వల్గర్ పోస్టులు.. మంగళగిరిలో కేసులు

హీరోయిన్‌ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..

దొరబాబు విషయంలో.. హైపర్ ఆది కీలక నిర్ణయం! 

ఇంటింటికి ఉచితంగా కిలో చికెన్ సప్లై.. గారెలతో కలిపి

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.