వాటర్ వర్క్స్ మేనేజర్ పోస్ట్ దరఖాస్తుకి మరో అవకాశం

హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ లో ఖాళీగా ఉన్న మేనేజర్ పొస్ట్ భర్తీ ప్రక్రియ మరోసారి పొడిగిస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎంఎస్‌డబ్ల్యూఎస్‌బీ మేనేజర్‌ పోస్టుల ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును టీఎస్‌పీఎస్సీ మే 31 వరకు పొడిగించింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ సీవరేజి బోర్డు (HMSWSB)లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ (ఇంజినీరింగ్‌) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మే 15తో ముగిసింది. అయితే రాష్ట్రంలో […]

వాటర్ వర్క్స్ మేనేజర్ పోస్ట్ దరఖాస్తుకి మరో అవకాశం
Follow us

|

Updated on: May 23, 2020 | 6:54 PM

హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ లో ఖాళీగా ఉన్న మేనేజర్ పొస్ట్ భర్తీ ప్రక్రియ మరోసారి పొడిగిస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎంఎస్‌డబ్ల్యూఎస్‌బీ మేనేజర్‌ పోస్టుల ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును టీఎస్‌పీఎస్సీ మే 31 వరకు పొడిగించింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ సీవరేజి బోర్డు (HMSWSB)లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ (ఇంజినీరింగ్‌) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మే 15తో ముగిసింది. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతున్నందున దరఖాస్తుల గడువును టీఎస్‌పీఎస్సీ ఈ నెలాఖరు వరకు పొడిగించింది. అదేవిధంగా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఫిజిక్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ (తెలుగు మీడియం)కు ఎంపికైన పీహెచ్‌సీ అభ్యర్థుల సర్టిఫికెట్‌ పరిశీలన పూర్తి చేసింది. కాగా, వారికి మెడికల్‌ ఎగ్జామ్‌ను మే 29 నుంచి టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌లో నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!