ట్రెండింగ్ లో సైబరాబాద్ సీపీ!

దిశ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. సంచలనం  సృష్టించిన ఈ అత్యాచారం, హత్యకేసులోని నిందితులను ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. చటాన్‌పల్లి బ్రిడ్జ్ దగ్గర సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను కాల్చి చంపారు. దిశ మరణించిన ప్రదేశంలోనే ఎన్ కౌంటర్ చోటుచేసుకోవడంతో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ టాప్ 5 […]

ట్రెండింగ్ లో సైబరాబాద్ సీపీ!
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 06, 2019 | 4:11 PM

దిశ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. సంచలనం  సృష్టించిన ఈ అత్యాచారం, హత్యకేసులోని నిందితులను ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. చటాన్‌పల్లి బ్రిడ్జ్ దగ్గర సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను కాల్చి చంపారు. దిశ మరణించిన ప్రదేశంలోనే ఎన్ కౌంటర్ చోటుచేసుకోవడంతో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ టాప్ 5 ట్రెండింగ్స్ లో ‘హైదరాబాద్ పోలీస్’ అనే హ్యాష్ టాగ్ ఉంది. కాగా.. టాప్ 5 లో ఉన్న హ్యాష్ టాగ్స్ అన్ని దిశ సంఘటనకు సంబంధించినవే. ఆ టాప్ హ్యాష్ టాగ్స్ ఇవే..

#Encounter

#hyderabadpolice

#JusticeForDisha

#justiceforpriyankareddy

#telanganapolice