జో బైడెన్ అధికారంలోకి వస్తే, ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆశ

అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బైడెన్ గెలిచి అధికారంలోకి వఛ్చిన పక్షంలో గ్రీన్ కార్డుపై ఉన్న ఆంక్షలను తొలగిస్తారని భారత ఐటీ ప్రొఫెషనల్స్ ఆశిస్తున్నారు. వీరిలో చాలామంది అత్యంత నైపుణ్యం కలిగినవారు. హెచ్-1 బీ వీసా వర్క్ పై వఛ్చిన వీరు.. ప్రస్తుత ఇమ్మిగేషన్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జో బైడెన్ ప్రెసిడెంట్ అయితే అమెరికాలో శాశ్వత నివాసానికి ఉద్దేశించిన గ్రీన్ కార్డు విధానంపై కొత్త చట్టం […]

జో బైడెన్ అధికారంలోకి వస్తే, ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆశ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 11, 2020 | 12:06 PM

అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బైడెన్ గెలిచి అధికారంలోకి వఛ్చిన పక్షంలో గ్రీన్ కార్డుపై ఉన్న ఆంక్షలను తొలగిస్తారని భారత ఐటీ ప్రొఫెషనల్స్ ఆశిస్తున్నారు. వీరిలో చాలామంది అత్యంత నైపుణ్యం కలిగినవారు. హెచ్-1 బీ వీసా వర్క్ పై వఛ్చిన వీరు.. ప్రస్తుత ఇమ్మిగేషన్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జో బైడెన్ ప్రెసిడెంట్ అయితే అమెరికాలో శాశ్వత నివాసానికి ఉద్దేశించిన గ్రీన్ కార్డు విధానంపై కొత్త చట్టం తెఛ్చి ప్రస్తుత ఆంక్షలను ఎత్తివేస్తారని ఆశిస్తున్నట్టు ఇల్లినాయిస్ కి చెందిన రాజాకృష్ణమూర్తి, ఇంకా అమీ బేర్, ప్రమీలా జయపాల్ తదితరులు పేర్కొన్నారు. వర్చ్యువల్ గా జరిగిన సమావేశంలో పాల్గొన్న వీరు.. అధ్యక్షుడు ట్రంప్ ను మాత్రం పల్లెత్తు మాట అనకపోవడం విశేషం.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.