లిక్కర్ కావాలా.. ఆధార్ లింక్ చేయాల్సిందే.. వార్తల్లో నిజమెంత..?

ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. వారం రోజులుగా ప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను నడుపుతోంది. మద్యం మాఫియాను అరికట్టేందుకు సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీని పై పలువురు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా మద్యం బాటిల్ కొనుక్కోవాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. విశాఖలోని ఓ ఎన్జీవో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. దీని వల్ల ప్రభుత్వం ఎంత మద్యం అమ్ముతోంది. ఒక్కొక్కరు ఎంత తాగుతున్నారనేది తెలుసుకోవచ్చని ఎన్జీవో […]

లిక్కర్ కావాలా.. ఆధార్ లింక్ చేయాల్సిందే.. వార్తల్లో నిజమెంత..?
Follow us

| Edited By:

Updated on: Oct 07, 2019 | 3:23 PM

ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. వారం రోజులుగా ప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను నడుపుతోంది. మద్యం మాఫియాను అరికట్టేందుకు సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీని పై పలువురు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా మద్యం బాటిల్ కొనుక్కోవాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. విశాఖలోని ఓ ఎన్జీవో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. దీని వల్ల ప్రభుత్వం ఎంత మద్యం అమ్ముతోంది. ఒక్కొక్కరు ఎంత తాగుతున్నారనేది తెలుసుకోవచ్చని ఎన్జీవో సభ్యురాలు అభిప్రాయపడుతున్నారు.

ఎన్జీవో చైతన్య స్రవంతి డా. శిరిన్ రెహ్మాన్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలు వినియోగించుకునే లిక్కర్‌ను గణాంకాలతో సహా తెలుసుకోవచ్చన్నారు. అంతేకాదు వినియోగదారులను బట్టి మద్యం తీసుకునే వారికి దానివల్ల ఎలాంటి చెడు ప్రభావం కలుగుతుందో తెలియజేయవచ్చిని ఆమె తెలిపారు. ఏపీలో మద్యపానాన్ని నిషేదించేందుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. అందులో భాగంగా ప్రారంభమైన తొలి దశకు మంచి స్పందన వస్తుందన్నారు. అలాగే ఆధార్‌ ఆధారంగా మద్యం అమ్మకాలు జరిపితే బాగుంటుందని కోరారు. మద్యపాన నిషేదాన్ని అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ముందుకు రావాలన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా చొరవతీసుకుంటే బాగుంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి లిక్కర్ కావాలంటే ఆధార్ తప్పనిసరి చేయనున్నారా.. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్