వీడిన ఆకుపచ్చ కోడిగుడ్ల మిస్టరీ.. అసలు కారణం ఏంటంటే?

ఈ మధ్య విపరీతంగా వైరల్ అయిన.. ఆకుపచ్చ సొన ఉన్న కోడిగుడ్లు సామాన్యులతోపాటు సైంటిస్టుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కేరళలోని మలప్పురంలో షిహాబుద్దీన్‌ అనే రైతు వద్ద ఉన్న కోళ్లలో

వీడిన ఆకుపచ్చ కోడిగుడ్ల మిస్టరీ.. అసలు కారణం ఏంటంటే?
Follow us

| Edited By:

Updated on: May 27, 2020 | 6:41 PM

Eggs with green yolks: ఈ మధ్య విపరీతంగా వైరల్ అయిన.. ఆకుపచ్చ సొన ఉన్న కోడిగుడ్లు సామాన్యులతోపాటు సైంటిస్టుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కేరళలోని మలప్పురంలో షిహాబుద్దీన్‌ అనే రైతు వద్ద ఉన్న కోళ్లలో ఆరు కోళ్లు కొంతకాలంగా ఆకుపచ్చ సొన ఉన్న గుడ్లు పెడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని కేవీఏఎస్‌యూ శాస్త్రవేత్తలు ఈ గుడ్లను పరిశీలించారు.

కాగా.. ఈ ఆకుపచ్చ కోడిగుడ్ల వెనుక ఉన్న మిస్టరీ వీడింది. కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీ (కేవీఏఎస్‌యూ) నిపుణులు అధ్యయనం చేసి అసలు విషయం వెల్లడించారు. కోళ్లకు పెట్టిన ఆహారం వల్ల గానీ లేదా సహజసిద్ధమైన రంగునిచ్చే మొక్కలను తినడం వల్ల గానీ గుడ్లలోని చందమామకు ఈ రంగు వచ్చినట్టు తేల్చారు.

మరోవైపు.. దీని వెనుక ఎలాంటి జన్యుపరమైన సమస్యలు లేవని పౌల్ట్రీ నిపుణులు వెల్లడించారు. తమ అధ్యనంలో భాగంగా వాటికి పెట్టే ఆహారం మార్చగా.. రెండు వారాల్లో మళ్లీ సహజమైన పసుపు రంగు చందమామతోనే గుడ్లు పెట్టడం మొదలుపెట్టాయని వారు తెలిపారు. వాస్తవానికి ఇలాంటి కోడిగుడ్లను తాము తొమ్మిది నెలలుగా చూస్తున్నామనీ.. అయితే ఫేస్‌బుక్‌లో పెట్టిన తర్వాత వీటిపై విస్తృత ప్రచారం జరిగిందని వారు చెప్పుకొచ్చారు.

RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే