ముంబైని ముంచెత్తిన వర్షాలు..

దేశ ఆర్థిక నగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముంబాయిని జోరు వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటి వర్షాలతో ముంబాయి వాసులకు ఇక్కట్లు తప్పట్లేదు. నగరంలోని రోడ్లన్నీ జలమయమైపోయాయి. వరదనీటిలో వాహనాలు తేలాడాయి. వర్షాలతో ముంబాయిలోని రవాణ స్తంభించింది. పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని ప్రధాన నగరాలతో పాటు శివారు ప్రాంతలైన వివార్, జుహూర్, ములందలొలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని విమాన సర్వీసులను కూడా రద్దు చేసింది ముంబయి ప్రభుత్వం. 

  • Tv9 Telugu
  • Publish Date - 7:49 am, Sat, 29 June 19