ఢిల్లీలో భారీవ‌ర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..!

ఈసారి రుతుపవనాలు సరైన సమయానికే పలకరించాయి. దేశమంతటా విస్తరించి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఢిల్లీలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది.

ఢిల్లీలో భారీవ‌ర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..!
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2020 | 2:50 PM

ఈసారి రుతుపవనాలు సరైన సమయానికే పలకరించాయి. దేశమంతటా విస్తరించి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఢిల్లీలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. ఢిల్లీవాసుల‌కు ఇది కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. అయితే భారీ వ‌ర్షాల కార‌ణంగా రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. మరో రెండు రోజులు ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఈ క్రమంలో ద్వారక ప్రాంతంలోని అండర్‌పాస్, మింటో బ్రిడ్జ్ అండర్‌పాస్ నీట మునిగింది. భారత వాతావరణశాఖ వెల్ల‌డించిన గణాంకాల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టులో సాధారణం కంటే 72 శాతం తక్కువ వర్షపాతం న‌మోద‌య్యింది. గత ఏడాది ఆగస్టు మొదటి 12 రోజుల్లో దేశ రాజధానిలో 37.1 మిల్లీమీట‌ర్ల‌ వర్షపాతం కురిసింది. భారీ వ‌ర్షాలు కురుస్తున్నందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాతావరణశాఖ సూచించింది.

[svt-event date=”13/08/2020,10:30AM” class=”svt-cd-green” ]

[/svt-event]

Read More:

హెల్మెట్‌లకు బీఐఎస్‌ లేకుంటే ఇక బాదుడే!

అక్కడి మెడికల్‌ కళాశాలల డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..