శ్రీవారి లడ్డూ ప్ర‌సాదానికి ఊహించని డిమాండ్.. 3 గంటల్లో 2.4 లక్షలు విక్రయం

తిరుమల వెంక‌న్న‌ లడ్డూ ప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం గుంటూరు మినహా 12 జిల్లాల్లో అందుబాటులోకి అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపం రెడ్‌జోన్ లిమిట్స్ లో ఉన్నందున లడ్డూల విక్రయానికి పోలీసులు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. దీంతో స్వామివారి ల‌డ్డూల కోసం అక్క‌డికి వ‌చ్చిన భ‌క్తులు వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. కాగా ఈ నెల 30వ తేదీ నుంచి గుంటూరులో సైతం లడ్డూల‌ను అమ్మేందుకు టీటీడీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.అయితే శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదానికి  ఊహించ‌ని […]

శ్రీవారి లడ్డూ ప్ర‌సాదానికి ఊహించని డిమాండ్.. 3 గంటల్లో 2.4 లక్షలు విక్రయం
Follow us

|

Updated on: May 25, 2020 | 8:25 PM

తిరుమల వెంక‌న్న‌ లడ్డూ ప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం గుంటూరు మినహా 12 జిల్లాల్లో అందుబాటులోకి అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపం రెడ్‌జోన్ లిమిట్స్ లో ఉన్నందున లడ్డూల విక్రయానికి పోలీసులు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. దీంతో స్వామివారి ల‌డ్డూల కోసం అక్క‌డికి వ‌చ్చిన భ‌క్తులు వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. కాగా ఈ నెల 30వ తేదీ నుంచి గుంటూరులో సైతం లడ్డూల‌ను అమ్మేందుకు టీటీడీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.అయితే శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదానికి  ఊహించ‌ని ఆర్డ‌ర్స్ వ‌స్తున్నాయి. సోమవారం కేవలం 3 గంటల్లోనే 2.4 లక్షల లడ్డూలు విక్రయించింది టీటీడీ. మంగళవారం మరో 2 లక్షల లడ్డూలను జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. లడ్డూలు త‌మ ప్రాంతాల‌లో కూడా విక్రయించాలని తమిళనాడు, తెలంగాణ భక్తుల కూడా కోరుతున్నారు. దీంతో ప్రతి రోజు తమిళనాడుకు లక్ష, తెలంగాణకు 50 వేల చొప్పున లడ్డూలు తరలించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సమాలోచ‌న‌లు చేస్తోంది.

లడ్డూ ప్రసాదానికి సంబంధించిన ఇన్ఫ‌ర్మేష‌న్ కోసం టీటీడీ.. కాల్‌ సెంటర్‌ టోల్‌ ఫ్రీ నంబర్లు 18004254141 లేదా 1800425333333కు ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు‌. 1,000కి పైగా లడ్డూలు కొనుగోలు చేయాలనుకున్న భక్తులు తమ పూర్తి వివ‌రాల‌ను 5 రోజుల ముందుగా tmlbulkladdus@gmail.com మెయిల్‌ ఐడీకి పంపాల్సి ఉంటుంది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.