farmers protest….ఢిల్లీకి మళ్ళీ పోటెత్తనున్న అన్నదాతలు, ఈ నెల 26 న బ్లాక్ డేగా పాటించే యోచన, సింఘు బోర్డర్లో తిరిగి ఆందోళనల పర్వం ?

వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండుతో అన్నదాతలు మళ్ళీ ఢిల్లీ బాట పట్టనున్నారు. హర్యానాలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ దాన్ని ఖాతరు చేయకుండా వేలాది రైతులు ఆదివారం కర్నాల్ జిల్లా నుంచి ఢిల్లీకి బయల్దేరారు...

farmers protest....ఢిల్లీకి మళ్ళీ పోటెత్తనున్న అన్నదాతలు, ఈ నెల 26 న బ్లాక్ డేగా పాటించే యోచన, సింఘు బోర్డర్లో  తిరిగి ఆందోళనల పర్వం ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 23, 2021 | 4:54 PM

వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండుతో అన్నదాతలు మళ్ళీ ఢిల్లీ బాట పట్టనున్నారు. హర్యానాలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ దాన్ని ఖాతరు చేయకుండా వేలాది రైతులు ఆదివారం కర్నాల్ జిల్లా నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఈ నెల 26 న బ్లాక్ డేగా పాటించే యోచన ఉందని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. ఆ రోజుతో తమ ఆందోళన ప్రారంభించి ఆరు నెలలవుతుందని, భారత్ కిసాన్ యూనియన్ నేత గుర్నామ్ సింగ్ చారుని తెలిపారు. ఈ రోజున బస్తాడా టోల్ ప్లాజా నుంచి వందలాది ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో రైతులు ఢిల్లీ సరిహహద్దుల్లోని సింఘు బోర్డర్ కి కదిలారని ఆయన చెప్పారు. ఇంకా వివిధ జిల్లాలనుంచి కూడా అన్నదాతలు వీరితో కలుస్తారని ఆయన చెప్పారు. పంజాబ్ లోని సంగ్రూర్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ సమీపంలోని తిక్రి బోర్డర్ చేరుకుంటారన్నారు. తమ డిమాండ్లపై చర్చలు తిరిగి ప్రారంభించాలని తాము కోరుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని ఆయన ఆరోపించారు. కోవిద్ వ్యాప్తికి రైతులే కారణమని కేంద్రం ఆరోపిస్తోందని, అయితే జన సమూహాలు ఎక్కువగా ఉన్న చోటే ప్రభుత్వం ఎందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోందని చారుని ప్రశ్నించారు.

మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని 40 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ఇటీవల ప్రధాని మోదీకి లేఖ రాసిందని ఆయన చెప్పారు.కాగా ఢిల్ఝికి బయల్దేరిన వేలాది రైతుల్లో చాలామంది అసలు మాస్కులే ధరించకపోగా.. కొందరు సరైన రీతిలో ధరించకుండా కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మార్చ్ లో పాల్గొన్నారు. ఇప్పుడిప్పుడే ఢిల్లీలో కోవిద్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఈ రైతుల మార్చ్ మళ్ళీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని భయపడుతున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ : sonu sood video : పాన్ ఇండియా మూవీ హీరోగా సోను భాయ్..క్రిష్ దర్శకత్వంలో రియల్ హీరో టూ రీల్ హీరో

వావ్ కాంబినేషన్ సాయి పల్లవి సరసన డేవిడ్ వార్నర్.. వైరల్ అవుతున్న వీడియో ..:David Warner dance video.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!