Hardik Pandya: తండ్రి మరణంపై ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన హార్ధిక్‌ పాండ్యా.. ‘మీరు లేని లోటు పూడ్చలేనిదంటూ’..

Hardik Pandya Emotional Post: భారత క్రికెటర్లు హార్థిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యాల తండ్రి హిమాన్షు పాండ్యా శనివారం మరణించిన విషయం తెలిసిందే. 71 ఏళ్ల హిమాన్షు పాండ్యా గుండెపోటుతో..

Hardik Pandya: తండ్రి మరణంపై ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన హార్ధిక్‌ పాండ్యా.. 'మీరు లేని లోటు పూడ్చలేనిదంటూ'..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 18, 2021 | 7:22 AM

Hardik Pandya Emotional Post: భారత క్రికెటర్లు హార్ధిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యాల తండ్రి హిమాన్షు పాండ్యా శనివారం మరణించిన విషయం తెలిసిందే. 71 ఏళ్ల హిమాన్షు పాండ్యా గుండెపోటుతో వడోదరలో తుది శ్వాస విడిచారు. హిమాన్షు పాండ్యా మృతి పట్ల ప్రముఖ క్రికెటర్లందూ సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే తండ్రి పోయిన బాధను తట్టుకోలేకపోతున్న హార్ధిక్‌ పాండ్యా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. తండ్రిని హద్దుకొని ముద్దు పెడుతోన్న సందర్భంలో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన హార్ధిక్‌‌ భావోద్వేగంతో కూడిన క్యాప్షన్‌ జోడించాడు. ఈ సందర్భంగా హార్ధిక్ ఇలా రాసుకొచ్చాడు.. ‘నాన్నా.. మీరు నా హీరో.. మీరు లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను, ఇది చాలా కష్టం. మీరు వదిలి వెళ్లిన ఎన్నో మధుర జ్ఞాపకాలను, మీ స్వచ్ఛమైన నవ్వును ఎప్పటికీ మరవలేం. అన్నయ్య (కృనాల్‌ పాండ్యా), నేను ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి మీరే కారణం. మీరు లేకపోవడంతో ఈ ఇంటికి కళ తప్పింది. మీ పేరు నిలబెట్టడానికి ప్రతీ క్షణం కృషి చేస్తూనే ఉంటాం. మీరు ఎక్కడున్నా మాపై మీ చల్లని చూపు ఉంటుందని ఆశిస్తున్నాము. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజూ, ప్రతి క్షణం మిమ్మల్ని మిస్‌ అవుతూనే ఉంటా. లవ్‌ యూ డాడీ’ అంటూ సుధీర్ఘ పోస్ట్‌ చేశాడు పాండ్యా.

View this post on Instagram

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

Also Read: Kolkata Knight Riders : కోల్‌కతా సంచలన నిర్ణయం.. ఆ ఆటగాళ్లను నైట్‌రైడర్స్‌ ఫ్రాంఛైజీ వద్దనుకుంటుందా.?

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన