రకరకాల షాంపుల వల్ల జుట్టు ఊడిపోతుందా.. అయితే ఇంట్లోనే బెస్ట్‌ షాంపు తయారుచేసుకోండిలా..

Health Tips: ఆధునిక కాలంలో జీవన శైలి సరిగ్గా లేకపోవడంతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చర్మం, జుట్టు బాగా దెబ్బతింటుంది. చాలా మంది చుండ్రు,

రకరకాల షాంపుల వల్ల జుట్టు ఊడిపోతుందా.. అయితే ఇంట్లోనే బెస్ట్‌ షాంపు తయారుచేసుకోండిలా..
Shampoo
Follow us

|

Updated on: Nov 30, 2021 | 5:41 PM

Health Tips: ఆధునిక కాలంలో జీవన శైలి సరిగ్గా లేకపోవడంతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చర్మం, జుట్టు బాగా దెబ్బతింటుంది. చాలా మంది చుండ్రు, జుట్టు పొడిబారడం, జుట్టు రాలడం మొదలైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా కాలుష్యం, చలి ప్రభావం, హెయిర్ కలరింగ్, పోషకాహార లోపం, హీటింగ్ టూల్స్ వాడకం మొదలైన వాటి వల్ల కూడా జుట్టు పాడవుతుంది. ఒక్కోసారి జుట్టు ఆరోగ్యం చెడిపోతే కోలుకోవడం చాలా కష్టమవుతుంది.

ఈ సమస్యలను అధిగమించేందుకు చాలా మంది ఖరీదైన హెయిర్ ట్రీట్ మెంట్లు, షాంపులు వాడుతున్నారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండవు. పైగా దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అందుకే సహజసిద్దమైన షాంపు తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు దీన్ని ఇంట్లోనే సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. ఇది మీ జుట్టుకు సరైన పోషణను అందిస్తుంది. ఖర్చుకూడా తక్కువగా ఉంటుంది. అది ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

అవసరమయ్యే పదార్థాలు కప్పు అలోవెరా జెల్, కప్ లిక్విడ్ సోప్, కప్ డిస్టిల్డ్ వాటర్, టీస్పూన్ గ్లిజరిన్, అర టీస్పూన్ విటమిన్ ఈ ఆయిల్, 7-8 చుక్కల లావెండర్ ఆయిల్, షాంపూని నిల్వ చేయడానికి బాటిల్.

ఎలా చేయాలి.. ముందుగా అలోవెరా జెల్, డిస్టిల్డ్ వాటర్, వెజిటబుల్ గ్లిజరిన్, విటమిన్ ఈ ఆయిల్‌ను బాగా కలపాలి. దానికి లిక్విడ్ సోప్ వేసి కలపాలి. నెమ్మదిగా లావెండర్ ఆయిల్ వేసి మరోసారి కలపాలి. మిశ్రమం చాలా మృదువైనదని గుర్తుంచుకోండి. ఇప్పుడు దానిని ఒక సీసాలో నింపండి. ఈ షాంపూని వారానికి రెండు మూడు సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

2022 Apache RTR 200 4V విడుదల.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..

శరీరంలో మెగ్నీషియం లోపించిందని ఎలా తెలుస్తుంది..? ఈ లక్షణాలు ఉంటే చాలా ప్రమాదకరం..

Salman khan: 56 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు పోటినిస్తున్న కండల వీరుడు..

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..