సూప‌ర్ ఆఫర్…రోజుకు రూ.166 ఆదాతో కారు మీద‌వుతుంది…!

ఈ క‌రోనా స‌మ‌యంలో బ‌య‌ట‌కు కారులో వెళ్ల‌డం సేఫ్ అని భావిస్తున్నారా. మినినిమ్ బ‌డ్జెట్ లో ఓ బుజ్జి కారు ఉంటే బెట‌ర్ అని అభిప్రాయ‌ప‌డుతున్నారా.. అయితే మీ కోసం సూప‌ర్ ఆఫ‌ర్ అందుబాటులో పెట్టింది ప్ర‌ముఖ వాహ‌న త‌యారీ కంపెనీ టాటా మోటార్స్.

సూప‌ర్ ఆఫర్...రోజుకు రూ.166 ఆదాతో కారు మీద‌వుతుంది...!
Follow us

|

Updated on: Jul 11, 2020 | 8:43 PM

ఈ క‌రోనా స‌మ‌యంలో బ‌య‌ట‌కు కారులో వెళ్ల‌డం సేఫ్ అని భావిస్తున్నారా. మినినిమ్ బ‌డ్జెట్ లో ఓ బుజ్జి కారు ఉంటే బెట‌ర్ అని అభిప్రాయ‌ప‌డుతున్నారా.. అయితే మీ కోసం సూప‌ర్ ఆఫ‌ర్ అందుబాటులో పెట్టింది ప్ర‌ముఖ వాహ‌న త‌యారీ కంపెనీ టాటా మోటార్స్. వినియోగ‌దారు‌ల కోసం చాలా ర‌కాల ఆఫ‌ర్స్ అందిస్తోంది. తాజాగా కరూర్ వైశ్యా బ్యాంక్‌తో భాగస్వామ్యంతో అదిరిపోయే లోన్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.

టాటా నెక్సన్, టాటా టియాగో, టాటా అల్ట్రోస్ కార్లపై సులభంగానే లోన్ అందిస్తోంది. రుణం తీసుకున్న‌వారు ఆరు నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు. అయితే ఇంట్ర‌స్ట్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంకా చాలా ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల కాల పరిమితితో లోన్ తీసుకోవడం, జీరో డౌన్‌ పేమెంట్, కారు ధరకు సమానమైన మొత్తాన్ని లోన్ రూపంలో పొదటం వంటి ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. లోన్ ఆఫర్‌లో భాగంగా వినియోగ‌దారులు టాటా అల్ట్రోజ్ కారును రూ.5,555 ఈఎంఐతో ఇంటికి తెచ్చుకోవ‌చ్చు‌. అంటే రోజుకు రూ.185 సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే టాటా నెక్సన్ కారు ఇన్ స్టాల్మెంట్ రూ.4999గా ఉంది. ఇక టాటా టియాగో కారును రోజుకు రూ.166తో ఇంటికి తీసుకుపోవ‌‌చ్చు. ఎంప్లాయిస్, స్వయం ఉపాధి పొందుతున్న వారు లోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న కరూర్ వైశ్యా బ్యాంక్ బ్రాంచులు లేదా టాటా మోటార్స్ షోరూమ్స్ వద్ద లోన్ తీసుకోవ‌చ్చు.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..