ఏపీ : టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులకు గ్రేడులు కేటాయిస్తూ ఉత్తర్వులు

ఏపీలోని  టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థులను పాస్ చేయడంతో పాటు వారికి గ్రేడ్​లను ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది.

ఏపీ : టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులకు గ్రేడులు కేటాయిస్తూ ఉత్తర్వులు
Follow us

|

Updated on: Sep 23, 2020 | 2:32 PM

ఏపీలోని  టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థులను పాస్ చేయడంతో పాటు వారికి గ్రేడ్​లను ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది. 2020 జులై పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులు అందరికీ గ్రేడ్లు ఇవ్వటంతో పాటు వారిని పాస్ చేస్తూ ప్రకటించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్​కు సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ ఉత్తర్వులు విడుదల చేశారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ అకడమిక్ ఇయర్ లో ఎగ్జామ్స్ నిర్వహించలేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో నిర్వహించాల్సిన పరీక్షలు కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయని.. ఆ తరువాత లాక్ డౌన్ కొనసాగడంతో పరీక్షలు రద్దు చేసినట్టు గవర్నమెంట్ వివరించింది. అయితే టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు సన్నద్దం  అయ్యి పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులను గుర్తించి పాస్ చేసి గ్రేడ్ మార్కులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. పాఠశాలలో జరిపిన పరీక్షలో సదరు విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా గ్రేడ్ మార్కులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది.

Also Read :

Bigg Boss Telugu 4 : కుమార్ సాయికి అదే బలంగా మారిందా..?

సీఎం జగన్ మరో విప్లవాత్మక పథకం, సెప్టెంబర్ 28న శ్రీకారం

డిగ్రీ, పీజీ కాలేజీల ప్రారంభంపై యూజీసీ ప్రకటన, సెలవులు కట్

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!