మౌలాలి డివిజన్‌లో కౌంటింగ్‌ నిలిపివేత…ఓట్ల లెక్కల్లో గందరగోళం..

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్‌ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పలుచోట్ల విచిత్ర ఘనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల తక్కువ ఓట్లు నమోదు కాగా, లెక్కింపులో..

మౌలాలి డివిజన్‌లో కౌంటింగ్‌ నిలిపివేత...ఓట్ల లెక్కల్లో గందరగోళం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 04, 2020 | 1:32 PM

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్‌ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పలుచోట్ల విచిత్ర ఘనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల తక్కువ ఓట్లు నమోదు కాగా, లెక్కింపులో ఎక్కువ ఓట్లు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఎక్కువ ఓట్లు నమోదు కాగా, అందులోని ఓట్లు గల్లంతైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, మౌలాలి డివిజన్‌లో కౌంటింగ్‌‌ను అధికారులు నిలిపివేశారు. మౌలాలి డివిజన్‌లో లెక్కింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఓ బ్యాలెట్‌ బాక్సులో అధికంగా 33 ఓట్లు ఉన్నాయి. మొత్తం 361 ఓట్లు నమోదు కాగా.. బాక్సులో 394 ఓట్లు ఉన్నాయి. దీంతో అధికారులు కౌంటింగ్‌ను నిలిపివేశారు. అయినప్పటికీ,  ఇప్పటికే వెల్లడైన ఫలితాల్లో అనేక చోట్ల అధికార టీఆర్‌ఎస్‌ అత్యధిక ఓట్లతో దూసుకుపోతోంది.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..