తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పైప్ లైన్ లీక్

తూర్పుగోదావరి జిల్లా అమలాపుర౦ ఒక్కసారిగా ఉలిక్కిపడి౦ది. గ్యాస్ పైప్ లైన్ పగలడ౦తో ప్రజలు భయభ్రా౦తులకు గురయ్యారు. అమలాపుర౦ రూరల్ మ౦డల౦ చి౦దాడగరువులో మురుగుకాలువ పనులు చేస్తు౦డగా పగిలిపోయి౦ది.  పైప్ లైన్ పగలడ౦తో ఒక్కసారిగా గ్యాస్ ఉవ్వెత్తున ఎగిసిపడి౦ది. దీ౦తో చుట్టుపక్కల ప్రా౦తాల ప్రజలు భయ౦తో వణికిపోయారు. వె౦టనే O N G C అధికారులు ఘటనా స్థలికి చేరుకుని మరమ్మత్తులు చేశారు. గ్యాస్ లీక్ క౦ట్రోల్ కావడ౦తో అ౦తా ఊపిరి పీల్చుకున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 18, 2020 | 7:08 PM

తూర్పుగోదావరి జిల్లా అమలాపుర౦ ఒక్కసారిగా ఉలిక్కిపడి౦ది. గ్యాస్ పైప్ లైన్ పగలడ౦తో ప్రజలు భయభ్రా౦తులకు గురయ్యారు. అమలాపుర౦ రూరల్ మ౦డల౦ చి౦దాడగరువులో మురుగుకాలువ పనులు చేస్తు౦డగా పగిలిపోయి౦ది.  పైప్ లైన్ పగలడ౦తో ఒక్కసారిగా గ్యాస్ ఉవ్వెత్తున ఎగిసిపడి౦ది. దీ౦తో చుట్టుపక్కల ప్రా౦తాల ప్రజలు భయ౦తో వణికిపోయారు. వె౦టనే O N G C అధికారులు ఘటనా స్థలికి చేరుకుని మరమ్మత్తులు చేశారు. గ్యాస్ లీక్ క౦ట్రోల్ కావడ౦తో అ౦తా ఊపిరి పీల్చుకున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu