సాహో నచ్చలేదని.. ప్రభాస్ ఫ్యాన్స్ విధ్వంసం..

ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అభిమానులకు నచ్చితే ఎంత రేంజ్‌లో ఎత్తేస్తారంటే ఏకంగా పోస్టర్లు పెట్టి అభిషేకాలు చేసేస్తారు. అదే కాస్త కోపం వచ్చినా ఉగ్రరూపం చూపించేస్తారు. తాజాగా ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ కూడా అదే చేశారు. థియేటర్‌లో ఫర్నీచర్ విరగ్గొట్టి విధ్వంసం సృష్టించారు. అందుకు కారణం ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రం. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన.. ఈ సినిమాకి మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో […]

సాహో నచ్చలేదని.. ప్రభాస్ ఫ్యాన్స్ విధ్వంసం..
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 31, 2019 | 3:20 PM

ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అభిమానులకు నచ్చితే ఎంత రేంజ్‌లో ఎత్తేస్తారంటే ఏకంగా పోస్టర్లు పెట్టి అభిషేకాలు చేసేస్తారు. అదే కాస్త కోపం వచ్చినా ఉగ్రరూపం చూపించేస్తారు. తాజాగా ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ కూడా అదే చేశారు. థియేటర్‌లో ఫర్నీచర్ విరగ్గొట్టి విధ్వంసం సృష్టించారు. అందుకు కారణం ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రం. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన.. ఈ సినిమాకి మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. సినిమా షో లేట్‌గా స్టార్ట్ అయిందని భీమవరంలోని ఓ థియేటర్‌‌‌లో ఉన్న ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..