ప్రజలకోసం పోరాడితే కేసులా? ఏపీ ప్రభుత్వంపై బాబు ఆగ్రహం

ఏపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. పవిత్రమైన ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కర్నూలు జిల్లా కోడుమూరులో విష్ణువర్ధన్ అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో 150 మంది దళిత కుటుంబాలు నెలల తరబడి గ్రామ బహిష్కరణకు గురైనా చర్యలు తీసుకోని అధికారులు ఇప్పుడు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ చట్టం పేరుతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న […]

ప్రజలకోసం పోరాడితే కేసులా? ఏపీ ప్రభుత్వంపై బాబు ఆగ్రహం
Follow us

| Edited By:

Updated on: Sep 26, 2019 | 5:11 AM

ఏపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. పవిత్రమైన ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కర్నూలు జిల్లా కోడుమూరులో విష్ణువర్ధన్ అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో 150 మంది దళిత కుటుంబాలు నెలల తరబడి గ్రామ బహిష్కరణకు గురైనా చర్యలు తీసుకోని అధికారులు ఇప్పుడు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ చట్టం పేరుతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న టీడీపీ కార్యకర్తలు, నేతలపై లేనిపోని కేసులు పెట్టి వేధింపులకు దిగుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుపై అక్రమంగా 19 కేసులు పెట్టి వేధించి.. చివరికి ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల వేధింపులకు అంతు లేకుండా పోయిందని చంద్రబాబు తీవ్రస్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాంటివాళ్లకు ఇండస్ట్రీ సేఫ్ కాదు.. హీరోయిన్ ప్రీతీ జింటా ..

వర్షాలు, భూకంపాలు వస్తే వాహన బీమా వస్తుందా..?

బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..

కరివేపాకుతో జుట్టు మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు!

కారు టైర్లు పేలిపోవడానికి కారణం ఏంటి.. ఈ జాగ్రత్తలతో జర్నీ సేఫ్

ఎన్ఆర్ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన

దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్

సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..

ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం

ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు