అదే భయం, బ్రిటన్ తరువాత ఇప్పుడు దక్షిణాఫ్రికా, విమాన సర్వీసులను రద్దు చేసిన 5 దేశాలు, క్వారంటైన్ గడువూ

బ్రిటన్ మ్యుటెంట్ కరోనా వైరస్ భయం అన్ని దేశాలనూ వణికిస్తోంది.  దీనిపై ఆందోళన అనవసరమని అమెరికాలోని కొందరు నిపుణులు, ఇతర శాస్త్రజ్ఞులు చెబుతున్నా ఈ భయం మాత్రం పలు దేశాలను..

అదే భయం, బ్రిటన్ తరువాత ఇప్పుడు దక్షిణాఫ్రికా,  విమాన సర్వీసులను రద్దు చేసిన 5 దేశాలు,  క్వారంటైన్ గడువూ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 22, 2020 | 6:08 PM

బ్రిటన్ మ్యుటెంట్ కరోనా వైరస్ భయం అన్ని దేశాలనూ వణికిస్తోంది.  దీనిపై ఆందోళన అనవసరమని అమెరికాలోని కొందరు నిపుణులు, ఇతర శాస్త్రజ్ఞులు చెబుతున్నా ఈ భయం మాత్రం పలు దేశాలను వీడడంలేదు. తాజాగా సౌతాఫ్రికా నుంచి వచ్ఛే విమానాలను 5 దేశాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. జర్మనీ, టర్కీ, ఇజ్రాయెల్,  స్విట్జర్లాండ్, సౌదీ అరేబియా దేశాలు తమ దేశాల నుంచి అక్కడికి వెళ్లే విమానాలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. దక్షిణాఫ్రికాలో సార్స్ -కొవ్-2 వైరస్  ప్రబలమవుతోందని, ఇది కూడా మ్యుటెంట్ వైరస్ వంటిదేనని వస్తున్న వార్తలతో ఈ దేశాలు విమానాలను నిలిపివేశాయి. ఇజ్రాయెల్ ఈ నెల 20 నుంచే తమ విమాన సర్వీసులను నిలిపివేయగా ఇతర దేశాలు నిన్నటి నుంచి బ్యాన్ చేశాయి. ఇజ్రాయెల్ ఓ అడుగు ముందుకేసి.. సౌతాఫ్రికా నుంచి తమ దేశానికి వచ్ఛే వారు తప్పనిసరిగా 30 రోజులపాటు క్వారంటైన్ కి వెళ్లాలని ఆదేశించింది. అలాగే తమ దేశం నుంచి అక్కడికి వెళ్లేవారిపై ట్రావెల్ బ్యాన్ విధించింది. అటు- ఆరోగ్య వంతులైన యువకులు కూడా సార్స్-కొవ్-2 బారిన పడడంపట్ల దక్షిణాఫ్రికా అధ్యక్షుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సౌతాఫ్రికాలో ఈ కొత్త వైరస్ ఈస్ట్రన్ కేప్, క్వాజులు, వెస్టర్న్ కేప్ వంటి రాష్ట్రాల్లో కనిపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు.

కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఈ కామెంట్స్ అంతరార్థం

టీమిండియాతో అమెరికాకు ఎంఎస్ ధోని.. షాకింగ్ న్యూస్ చెప్పిన రోహిత్

బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం..
బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం..
పోలింగ్ ను బహిష్కరించిన గ్రామస్తులు.. కారణం ఇదేనంటూ ఓటర్ల ఆగ్రహం

2 బంతుల్లోనే ఖతం.. కట్‌చేస్తే.. టిక్కెట్ డబ్బులివ్వని పీసీబీ

టీడీపీలో ఆ సీట్లు మార్పున‌కు నిర్ణ‌యం.. బీ ఫారంలు అందజేత అప్పుడే

ఆల్కహాల్‌ ఒక్కటే కాదు.. ఇవి కూడా లివర్‌ను పాడు చేస్తాయి

స్కాట్లాండ్‌లో నీటిలో మునిగి ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి..

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ కావాలా? ఈ బ్యాంకులు ట్రై చేయండి

మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు